Ayodhya : రామ మందిర నిర్మాణం తర్వాత అయోధ్య త్వరలో పర్యాటక కేంద్రంగా మారబోతోంది.
డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులని చెల్లా చెదురు చేసింది. ఒక A రేటెడ్ సినిమా, మూడున్నర గంటల నిడివి ఉన్న సినిమా ఈ రేంజ్ ర్యాంపేజ్ ని క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా ఊహించి ఉండవు. �
January 26, 202475వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా, భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. రష్యా రాయబార కార్యాలయం ఓ వీడియోను షేర్ చేసి 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరిం�
January 26, 2024TSPSC Chairman: ఇవాళ టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి ఛార్జ్ తీసుకోనున్నారు. నిన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన మహేందర్ రెడ్డి..చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి సమక్షంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు.
January 26, 2024Puttur Municipal Councilor Bhuvaneshwari vs Minister Roja: తిరుపతిలోని పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి వివాదం రోజురోజుకు ముదురుతోంది. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ హరి, 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంత్రి రోజాపై సంచలన ఆరోపణలు చేసిన కౌన్�
January 26, 2024రిజల్ట్ తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలతో సినిమాలు చేసే హీరో సుధీర్ బాబు. పర్ఫెక్ట్ యాక్షన్ హీరోగా కనిపించే సుధీర్ బాబు, ప్రస్తుతం హరోం హర సినిమాతో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కి�
January 26, 2024ఏఎస్ఐ రిపోర్టు పబ్లిక్‌గా మారినప్పటి నుంచి జ్ఞాన్వాపీ వ్యవహారం హీటెక్కింది. ఈ మొత్తం వ్యవహారంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రియాక్ట్ అయ్యారు. ఏఎస్ఐ నివేదికను తోసిపుచ్చారు.. ఈ నివేదిక కేవలం ఊహాగానాల ఆధారంగానే ఉంది.. ఇది శాస్త్రీయ అధ్యయనాన
January 26, 2024కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేసింది.. ఇప్పుడు మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎన్టీపీసీలో 223 అసిస్ట�
January 26, 2024CM Revanth Reddy: తెలంగాణ CM రేవంత్ నివాసంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగరేశారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
January 26, 2024Stock Market Holiday: దేశమంతటా గణతంత్ర దినోత్సవం ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ జాతీయ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేయబడతాయి.
January 26, 2024తెలుగు సినిమాల్లో హీరో అంటే రాముడు మంచి బాలుడిలాగా ఉండాలి, ప్రజలకి మంచి చేయాలి, అందరి కోసం బ్రతకాలి… అప్పుడే అతను హీరో అనే మాట ఉండేది ఒకప్పుడు కానీ హీరో అంటే ఇవేమి అవసరం లేదు. హీరో మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు, మనం మాట్లాడుకున్నట్లే మాట్లా�
January 26, 2024రష్యా- ఉక్రెయిన్ మధ్య తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇప్పటికే, ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైనిక రవాణా విమానం కుప్పకూలిన ప్రాంతంలో దర్యాప్తు బృందానికి బ్లాక్‌బాక్స్ దొరికింది.
January 26, 2024Tamilisai: తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా, సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేలా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగుతోందని గవర్నర్ తమిళిసై అన్నారు.
January 26, 2024Nara Bhuvaneswari’s Nijam Gelavali Yatra Schedule Today: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్ పర్సన్ నారా భువనేశ్వరి మూడు రోజుల పర్యటన నేటితో ముగియనుంది. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో భువనేశ్వరి పర్యటించనున్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగం
January 26, 2024SSY Account : ఆడబిడ్డల భవిష్యత్తు బంగారుమయం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వాటిలో ఒకటి సుకన్య సమృద్ధి యోజన.
January 26, 2024Governor Tamilisai: 75 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గ సహచరులకు,
January 26, 2024Virat Kohli wins ICC ODI Player of the Year Award: దశాబ్దంన్నర కాలంగా భారత క్రికెట్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా ఉండి రికార్డుల సునామీ సృష్టిస్తున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మరో అరుదైన ఘనత సాధించాడు. ‘ఐసీసీ వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అత్యధికసార్లు అందుక�
January 26, 2024ఢిల్లీలో ఇవాళ ఉదయం 10.30గంటల ప్రారంభమయ్యే 75వ గణతంత్ర వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తిని చాటబోతుంది. ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.
January 26, 2024