Jio Financial Services: అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన జియో ఫైనాన్స్..
- జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తన జియో ఫైనాన్స్ యాప్ ను పారిస్ లో ప్రారంభించారు.
- ఫ్రాన్స్ రాజధానిలోని ఎంపిక చేసిన ప్రదేశాలలో లావాదేవీల కోసం ఉపయోగించవచ్చు.
- ఈ యాప్‌లో అనేక బ్యాంకింగ్ సేవలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Financial Services: రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తన జియో ఫైనాన్స్ యాప్ ను మంగళవారం (ఆగస్టు 6) పారిస్ లో ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయంగా ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ యాప్ ఇప్పుడు ఫ్రాన్స్ రాజధాని లోని ఎంపిక చేసిన ప్రదేశాలలో లావాదేవీల కోసం ఉపయోగించవచ్చు. ప్రస్తుతం, ఫ్రాన్స్ రాజధాని పారిస్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఇలాంటి మంచి సమయంలో జియో ఫైనాన్స్ యాప్‌ను ప్రారంభించడం అక్కడ ఉన్న ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తోంది.
Minister Narayana : ఈ నెల 15న రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం
Also Read
ప్యారిస్ సందర్శించే భారతీయ ప్రయాణికుల సౌకర్యార్థం జియో ఫైనాన్స్ తన అధికారిక వెబ్‌సైట్ లా టూర్ ఈఫిల్ ద్వారా ఈఫిల్ టవర్, ఇతర ప్రసిద్ధ సైట్ లకు టిక్కెట్ ల చెల్లింపును అనుమతిస్తుంది. ప్యారిస్ డిపార్ట్‌మెంట్ స్టోర్, గ్యాలరీస్ లఫాయెట్ ప్యారిస్ హౌస్‌మాన్ స్టోర్‌లో షాపింగ్ చేయడానికి కూడా యాప్ అందుబాటులో ఉంటుంది. పారిస్‌లో భారతీయ పర్యాటకులు డిజిటల్‌గా చెల్లింపులు చేసేందుకు వీలు కల్పించడం దీని లక్ష్యం.
OTT Review: యోగిబాబు నటించిన ‘చట్నీసాంబార్’ వెబ్ సిరీస్ రివ్యూ..
జియో ఫైనాన్స్ యాప్ సమగ్ర డిజిటల్ ఆర్థిక అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది. జియో ఫైనాన్స్ వారి ఆర్థిక ప్రయాణంలో ప్రతి దశలో భారతీయులందరికీ గొప్ప డిజిటల్ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని కంపెనీ తెలిపింది. ఈ యాప్ లోని ముఖ్య లక్షణాలలో UPI చెల్లింపులు, డిజిటల్ బ్యాంక్ ఖాతా, వాలెట్ సేవలు, బిల్లు చెల్లింపులు, రీఛార్జ్, రివార్డ్‌లు, బీమా బ్రోకింగ్ ఇంకా అనేకం ఉన్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు