Top Headlines 1 Pm On April 03rd 2024
జనసేన పార్టీని వదలని సింబల్ టెన్షన్ కొనసాగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాస్ ఉంది. దీంతో ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు కేటాయించొద్దని కోర్టులో జనసేన పిటిషన్ దాఖలు చేసింది.
April 3, 2024Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం నక్సలైట్లు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్ 14 గంటలపాటు కొనసాగింది. ఈ ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు 13 మంది నక్సలైట్లను హతమార్చాయి.
April 3, 2024ఈ మధ్యకాలంలో చాలామంది ప్రతీది కాస్త వెరైటీగా ఉండాలని ఆలోచన చేస్తూ అటువైపు అడుగులు వేస్తున్నారు. చేసే పని ఏదైనా సరే.. కాస్త వెరైటీగా ఉండాలంటూ కొత్త కొత్త ఆలోచనలతో దూసుకెళ్తున్నారు. చేసేది పుట్టినరోజు వేడుకైనా, లేకపోతే వివాహ వేడుకైన కార్యక్ర�
April 3, 2024బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుశీల్ మోడీ ఇవాళ (బుధవారం) సంచలన ప్రకటన చేశారు. తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించారు.
April 3, 2024Vande Bharat Train: స్నేహితులు లేదా బంధువులను డ్రాప్ చేయడానికి తరచుగా రైల్వే స్టేషన్లకు వెళ్తాము. చాలా సార్లు వారిని రైలు లోపలికి తీసుకువస్తాము. కదులుతున్న రైలు నుండి ప్రజలు కిందకు దిగడం తరచుగా చూసే ఉంటాం.
April 3, 2024నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోనే జలదంకి మండలం బ్రాహ్మణ కాక గ్రామ ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పట్టారు. ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు నాయకులు పోటెత్తారు.
April 3, 2024K. Laxman: కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహార శైలి టాం అండ్ జెర్రీ ఫైట్ లా కనిపిస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..
April 3, 2024దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా నటించిన ఎస్తేర్ అనిల్ హీరోయిన్ గా ఇదివరకు ‘జోహార్’ అనే ఒక సినిమా చేసింది.. ఇప్పుడు ఈ సినిమాలో ప్రొడ్యూసర్ శ్రీధర్ లగడపాటి కొడుకు సహిదేవ్ లగడపాటితో సినిమా చేస్తోంది. నక్కిన త్రినాధరావు ఈ సినిమాకి న�
April 3, 2024Gangadhara Nellore TDP Leader A Harikrishna Joins in YCP: చిత్తూరులో ఏడోరోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈరోజు అమ్మగారిపల్లి నుంచి సీఎం వైఎస్ జగన్ బయల్దేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బస్సు యాత్రలో కుప్పం నియోజకవర్గం ట�
April 3, 2024మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో మాత్రం సీట్ల పంచాయితీ కొనసాగుతుంది. ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ, శివసేన(శిండే)ల మధ్య సీట్ల పంపకాలపై పెద్ద యుద్ధమే నడుస్తున్నట్టు టాక్.
April 3, 2024Sanjay Singh : సుప్రీంకోర్టు నుండి బెయిల్ పొందిన సంజయ్ సింగ్ ఇప్పుడు ట్రయల్ కోర్టు నుండి కూడా బెయిల్ పొందారు. రూ.2 లక్షల బెయిల్ బాండ్.. అదే మొత్తానికి వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్ సింగ్‌ను విడుదల చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
April 3, 2024ఈ మధ్యకాలంలో అనేకమంది యువత వారి కెరియర్ కోసం ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడిపోతున్నారు. ఈ నిబంధనలో చాలామంది వివాహాలకు దూరంగా ఉంటుండగా మరి కొందరు ఇంట్లో వాళ్ళ కోసం వివాహాలు చేసుకుంటున్నారు. అయితే వివాహం తర్వాత పిల్లల విషయంలో �
April 3, 2024Andhra Pradesh Pension News: మరికొన్ని రోజుల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలు పరోక్షంగా ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశముందని భావించిన ఈసీ.. ఆంక్షలు విధిం�
April 3, 2024డీజే టిల్లు సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.. ఇక తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ గా ‘టిల్లు స�
April 3, 2024KTR: గత ఎన్నికల సమయంలో కేసీఆర్ వస్తే నీళ్లు, కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు అని చెప్పామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే అదే పరిస్థితి కనిపిస్తోందన్నారు.
April 3, 2024కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికలకు రెడీ అయ్యారు. ఇవాళ ఆయన కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి తన నామినేషన్‌ని దాఖలు చేయబోతున్నారు.
April 3, 2024తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన బెస్ట్ మూవీతో కాలీవుడ్ లోకి సినీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అపర్ణ దాస్. ఈ సినిమాలో రాజకీయ నాయకుడు కూతురుగా నటించి మెప్పించింది. ఇకపోతే గత సంవత్సరం తమిళంలో విడుదలైన ‘దాదా’ సినిమతో బిగ్గెస్ట్ కమర్షియల్ సా�
April 3, 2024