Home
International News
World Bank Estimates That India Could Receive 87 Billion In Remittances Foreign Exchange
భారత్‌కు 87 బిలియన్ల రిమిటెన్స్
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాషింగ్టన్ : ప్రస్తుత ఏడాది 2021లో భారత్‌కు 87 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌లు (విదేశీ మారకం) రావొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 2022లో ఇది 89.6 బిలియన్ డాలర్లకు పెరుగొచ్చని పేర్కొంది. 2021లో చిన్న, మధ్యస్థ ఆదాయాలు కలిగిన దేశాల రిమిటెన్స్లు 7.3 శాతం పెరిగి మొత్తంగా 589 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని పేర్కొంది.
కరోనా సంక్షోభంతో 2020లో ఈ రిమిటెన్స్‌ల్లో 1.7 శాతం తగ్గుదల చోటు చేసుకుందని ప్రపంచ బ్యాంక్ తన మైగ్రేషన్ అండ్ డెవలప్ మెంట్ రిపోర్ట్‌లో పేర్కొంది. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో వలస వెళ్లిన ఉద్యోగులు తమ కుటుంబాలకు అధిక మొత్తాలను పంపించడం ద్వారా రిమిటెన్స్లు పెరుగనున్నాయని ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ డైరెక్టర్ ఫర్ సోషల్ ప్రొటెక్షన్ అండ్ జాబ్స్ మైకెల్ రుట్కోస్కి పేర్కొన్నారు.
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!