Work From Home: వర్క్ ఫ్రం హోమ్ ఇక చట్టబద్ధం.. ప్రపంచంలోనే తొలి దేశమిదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా మహమ్మారి. ఇప్పటికే అనేక దేశాలు దీని వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా పుణ్యమా పనిచేసే విధానంలో చాలా మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్ లో చాలా వరకు ఉద్యోగులు ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇప్పటికీ చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఈ పద్ధతి ద్వారానే వారి ఉద్యోగులతో పని చేయించుకుంటున్నాయి. వర్క్ ఫ్రం హోం సంస్కృతికి అలవాటు పడిన వారు ఆఫీసులకు వెళ్లేందుకు సుముఖత చూపించడం లేదు.
Read Also: Internet: ఆ రాష్ట్రంలో సొంత ఇంటర్నెట్.. ఇండియాలో మొదటి రాష్ట్రంగా గుర్తింపు
Also Read
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
- Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
ఇదిలా ఉంటే ఏకంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం ను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సంబంధిత బిల్లును నెదర్లాండ్స్ ప్రభుత్వం ఇటీవల ఆ దేశ చట్ట సభల్లోని దిగువసభలో ప్రవేశపెట్టింది. దీన్ని సభ ఆమోదించింది. ఎగువసభ కూడా ఆమోదిస్తే బిల్లు చట్టరూపం దాలుస్తుంది. ఈ చట్టం ద్వారా ఉద్యోగులు తమ యాజమాన్యాన్ని వర్క్ ఫ్రం హోం కోసం డిమాండ్ చేయవచ్చు. వర్క్ ఫ్రం హోంను చట్టబద్ధం చేసిన తొలిదేశంగా ప్రపంచంలో నెదర్లాండ్స్ నిలవనుంది. మరోవైపు మరికొన్ని దేశాలు కూడా వర్క్ ఫ్రం హోం చట్టబద్ధం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల స్కాట్కాండ్ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 4 రోజులు వర్క్ ఫ్రం హోం చేసుకునే ప్రతిపాదనను తీసుకువచ్చింది. అయితే అందుకు బదులుగా జీతాల్లో కోత విధిస్తామని చెప్పింది. దీంతో ఈ అంశం అక్కడ వివాదాస్పదం అయింది.
అయితే కరోనా తగ్గముఖం పట్టడంతో చాలా దేశాల్లో ఉద్యోగులను కంపెనీలు ఆఫీసులకు రమ్మని చెబుతున్నాయి. ఆఫీసులకు వస్తేనే పని మరింగా మెరుగుపడుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. ఇటీవల టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశించారు.. అలా చేయకపోతే రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేశాడు.
తాజావార్తలు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!