Home
Fbi Investigation
Fbi Investigation News
-
US News: 19 ఏళ్ల యువకుడికి “హిందుత్వం”పై ఇంత ద్వేషమెందుకు?
US News: అమెరికాలో హిందూ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహిక కాల్పులకు పాల్పడాలని కుట్ర పన్నిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇల్లినాయిస్లోని పలైటైన్లో నివసించే 19 ఏళ్ల అలెగ్జాండ్రోస్ పాపోరాకిస్ అనే యువకుడిని ఈ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు. నవరాత్రి ఉత్సవాల సమయంలో ఆరోరా ప్రాంతంలోని ఏదైనా ఒక హిందూ ధార్మిక కేంద్రాన్ని అతడు టార్గెట్ చేయాలని ప్రణాళిక వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిపై ఉగ్రవాద బెదిరింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.… -
9/11 Attacks: 2,976 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడులు.. వెలుగులోకి సౌదీ మాజీ ఏజెంట్ షాకింగ్ వీడియోలు..
9/11 Attacks: అల్-ఖైదా ఉగ్రవాదులు అమెరికాపై జరిపిన 9/11 దాడుల వెనుక ఉన్న అసలు రహస్యాలు, దశాబ్దాలు గడుస్తున్నా విస్తుపోయేలా చేస్తూనే ఉన్నాయి. ఈ దాడులకు సంబంధించి సౌదీ అరేబియా ప్రభుత్వానికి చెందిన ఓ మాజీ నిందితుడు, అమెరికాను గజగజలాడించిన అల్-ఖైదా అగ్రనేత అన్వర్ అల్-అవ్లాకీతో కలసి ఉన్న సంచలనాత్మక వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. BBC జరిపిన ఓ పరిశోధన ద్వారా లభ్యమైన ఈ పాత వీడియో ఫుటేజ్, 9/11 బాధిత కుటుంబాలు సౌదీ ప్రభుత్వంపై… -
White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
White House shooting: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ సమీపంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు కారణమైన నిందితుడిని సీక్రెస్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. మరణించిన నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తించారు. అయితే, ఈ దాడి వెనక ఉద్దేశ్యం ఇంకా అస్పష్టంగానే ఉంది. అతడి మానసిక పరిస్థితి బాగా లేదని, తానే ‘‘ఏసుక్రీస్తు అవతారం’’ అని నమ్మేవాడని తెలిసింది. గతేడాది వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించడం, వైట్ హౌజ్… -
White House shooting: వాషింగ్టన్లో కలకలం.. వైట్ హౌస్ సమీపంలో షూటౌట్
White House shooting: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ సమీపంలో శనివారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా యూఎస్ భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ కాల్పుల ఘటనకు పాల్పడిన నిందితుడిని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది కాల్చేశారు. కాల్పులోల గాయపడిన నిందితుడిని ఆస్పత్రికి తరలించే సమయంలో మరణించారు. మరో దుండగుడు కాల్పుల్లో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌజ్‌లోనే ఉన్నారు.… -
Charlie Kirk: చార్లీ కిర్క్‌ను హత్య చేసినవాడు దొరికాడు: డొనాల్డ్ ట్రంప్..
Charlie Kirk: ట్రంప్ సన్నిహితుడు, మేక్ అమెరికా గ్రేట్ అగెన్(MAGA) క్యాంపెన్‌ను నిర్వహించిన రిపబ్లికన్ మద్దతుదారు చార్లీ కిర్క్‌ను కాల్చి చంపిన ఘటన అమెరికాతో పాటు యావత్ ప్రపంచంలో సంచలనంగా మారింది. యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తిగా చార్లీ కిర్క్‌కు పేరుంది. -
Anam Venkata Ramana Reddy : అవినీతిలో జగన్ అంతర్జాతీయంగా ఎదిగిపోయాడు
అవినీతిలో జగన్ అంతర్జాతీయంగా ఎదిగిపోయాడని టీడీపీ సీనియర్ నేత, ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ్ అదానీని జగన్ మూడు సార్లు రహస్యంగా ఎందుకు కలిశారని, సీఎం చంద్రబాబు కూడా అనేక మందితో సమావేశమవుతారని, అధికారికంగా వారిని కలిసి మీడియాకి సమాచారం ఇస్తారన్నారు. -
America : అమెరికాలో బ్యాలెట్ బాక్స్ ఫైర్.. విచారణలో పాల్గొన్న ఎఫ్‌బీఐ
America : అమెరికాలో బ్యాలెట్ బాక్స్‌లో మంటలు చెలరేగిన ఘటన వెలుగు చూసింది. పోర్ట్‌ల్యాండ్, ఒరెగాన్ ప్రాంతంలో రెండు బ్యాలెట్ పేపర్ డ్రాప్ బాక్స్ మంటలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..