Amazon Mega Electronics Days: టెక్నాలజీని బాగా ఉపయోగించుకొనే వారికి ఓ గొప్ప సమయం వచ్చేసింది. నేటి నుంచి అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ ప్రారంభమైంది. ఈ సేల్ ఏప్రిల్ 13వ తేదీ వరకు అమెజాన్ లో ఉన్న పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 75% వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లు, హ�
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెచ్న్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా మసీదును సందర్శించారు. మసీదులో బంగారంతో పొదిగిన ఖురాన్ కాపీని ముద్దుపెట్టుకున్నారు. అనంతరం ఇస్లాం పవిత్ర గ్రంథంతో ఫొటోలకు పోజులిచ్చారు. పర్యటనలో భాగంగా పుతిన్.. చెచ్న్యా నాయకుడు రంజాన్ కదిరోవ్‌తో సమావేశం అయ్యారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన కెమెరాలతో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రత్యేక కెమెరాలను సరిహద్దు భద్రతా దళం (BSF) భద్రతను పెంచడానికి, చొరబాటుదారులను నిరోధించడానికి వినియోగిస్తోంది.
Import Ban: పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల దిగుమతికి ప్రభుత్వం లైసెన్స్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇప్పుడు ఇతర ఉత్పత్తులపై కన్నేసింది. రాబోయే రోజుల్లో కెమెరా, ప్రింటర్, హార్డ్ డిస్క్, టెలిఫోన్, టెలిగ్రాఫిక్ వంటి పరికరాలపై కూడా కౌంటర్ పరిమితులు విధించవచ్చు.
విశాఖలో రోజురోజుకీ పెరిగిపోతున్న నేరాల పట్ల పోలీసులు పౌరుల్ని అప్రమత్తం అవుతున్నారు. అన్నింటా పోలీసులు వుండలేరు కాబట్టి సీసీ టీవీల ద్వారా నేరగాళ్ళు ఆగడాలకు చెక్ పెట్టే పనిలో పడ్డారు. దొంగల ముఠాల పాలిట సింహ స్వప్నం…కిడ్నాపర్ల ఆగడాలకు కళ్ళెం వేసే నిఘా నేత్రాలు..ఈవ్ టీజర్ల, ఆకతాయిలా దుమ్ముదులి�