Viral Video: ఎయిర్‌పోర్టులో పొట్టుపొట్టు తన్నుకున్నారు. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: కొన్నిసార్లు బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు కొట్టుకోవడం చూశాం. ఇండియాలో ఇటువంటి సంఘటనలు చాలా వరకు జరిగాయి. అయితే ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఒకరినొకరు తన్నుకోవడం చాలా వరకు అరుదు. అదికూడా అమెరికా లాంది దేశాల్లో. సెక్యూరిటీ పెద్ద ఎత్తున ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో గొడవలు జరగడం కూడా చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా ఎయిర్ పోర్టులో ప్రయాణికులు తీవ్రంగా తన్నుకుంటున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అది కూడా అమెరికాలోని చికాగో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జరిగింది.
Read Also: Rahul Gandhi: ఇది రాష్ట్రపతిని అవమానించడమే.. కొత్త పార్లమెంట్ వివాదంపై రాహుల్ గాంధీ
Also Read
చికాగోలోని ఓ’హేర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ పోరాటమే జరిగింది. 10 నుంచి 15 మంది వరకు వ్యక్తులు ఈ గొడవలో పాల్గొన్నారు. సోమవారం డిప్లానింగ్ చేస్తున్న సమయంలో మాటామాటా పెరిగి పెద్ద గొడవకు దారి తీసింది. విమానాశ్రయంలో బ్యాగేజీ క్లెయిమ్ ప్రాంతంలో ఈ గొడవ జరిగింది. ఈ గొడవలో 24 ఏళ్ల మహిళను ఇద్దరు కొట్టారు. వీరిని 18 ఏళ్ల క్రిస్టోఫర్ హాంప్టన్, 20 ఏళ్ల టెంబ్రా హిక్స్‌గా అధికారులు గుర్తించారు. వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
చికాగో విమానాశ్రయంలో టెర్మినట్ 3లో అనేక మంది ఈ గొడవలో పాల్గొన్నారు. మహిళల నేలపై పడుకుని ఒకరి జుట్టు ఒకరు లాక్కోవడం కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఈ ఘటన తర్వాత చికాగో ఎయిర్ పోర్టు ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రయాణికులు భద్రత, సౌకర్యం తమకు అత్యంత ముఖ్యమని చికాగో ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడించాయి.
Brawl at Chicago O’Hare airport this morning pic.twitter.com/fsH6n3yABd
— Mr Bogus (@Mr_Bogus0007) May 23, 2023
తాజావార్తలు
-
Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్‌లో అసలేం తినలేమా?
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు!
-
Sambarala Yeti Gattu: క్లైమాక్స్‌కు చేరుకున్న సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా మూవీ.. చివరి షెడ్యూల్‌తో భారీ అప్డేట్!
-
Hormonal Imbalance in Women: తెలియకుండా చేసే ఈ అలవాట్లు మహిళల హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.. ఈరోజే మార్చుకోండి!
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడి
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!