USA: హౌతీ రెబల్స్‌పై అమెరికా దాడులు..
- పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు..
- హౌతీల స్థావరాలే లక్ష్యంగా అగ్రరాజ్యం దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిపోయాయి. ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య పోరు క్రమంగా కొనసాగుతుంది. శనివారం హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌పై క్షిపణులతో దాడి చేసింది. అయితే, దీనికి అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. యెమెన్ రాజధానిలో ఉన్న హౌతీల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు అగ్రరాజ్యం వెల్లడించింది. హౌతీ తిరుగుబాటుదారుల కార్యకలపాలు దెబ్బతినేలా ఈ దాడులు కొనసాగించినట్లు పేర్కొనింది. ఎర్ర సముద్రం, బాబ్ అల్ మాండెబ్, ఏడెన్ గల్ఫ్‌లో వ్యాపార నౌకలపై దాడులు చేసినట్లు యూఎస్ తెలిపింది. దీంతో హౌతీల కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే తమ లక్ష్యమని అమెరికా మిలిటరీ అధికారులు వెల్లడించారు.
Read Also: Sanjay Raut: బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం.. మహా వికాస్ అఘాడీలో లుకలుకలు
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ఇక, మరోవైపు గత గురువారం యెమెన్‌పై ఇజ్రాయెల్ డిఫెన్స్ పోర్స్ దాడులు చేసింది. ఈ దాడులు హౌతీ రెబల్స్ సైనిక స్థావరాల లక్ష్యంగా జరిపాయి. దీనికి ప్రతీకారంగా శనివారం ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌పై ప్రొజక్టైల్ క్షిపణులను హౌతీలు ప్రయోగించాయి. వీటిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ సైన్యం ఫెయిల్ అయింది. దీంతో 16 మంది గాయాపడ్డారు. టెల్‌అవీవ్‌పై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేసిన కొన్ని గంటల్లోనే అమెరికా ప్రతీకార చర్యలకు దిగింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!