Pannun murder plot: ఖలిస్తాన్ పన్నూ హత్య కుట్రలో భారత్ దర్యాప్తుపై అమెరికా ఎదురుచూపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pannun murder plot: ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర కేసులో అమెరికా, భారత దర్యాప్తు కోసం ఎదురుచూస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూమిల్లర్ సోమవారం అన్నారు. ఈ హత్య కుట్ర కేసులో భారత ప్రభుత్వ ఉద్యోగి ప్రమేయం ఉందని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికన్ సిటిజన్ అయిన పన్నూను హతమార్చేందుకు నిఖిల్ గుప్తా అనే వ్యక్తి ఒక భారతీయ అధికారి తరుపున ప్లాన్ చేశాడని ఆరోపించింది. ప్రస్తుతం నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్ జైలులో ఉన్నాడు. ఇతడిని తమకు అప్పగించాలని అమెరికా కోరుతోంది. మరోవైపు నిఖిల్ గుప్తాను అప్పటించే విషయంలో చెక్ రిపబ్లిక్ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.
Read Also: Swathi: కలర్స్ స్వాతిని ‘ఛీ.. నీ బతుకు.. ‘ అంటూ మెసేజ్.. రిప్లై గట్టిగా ఇచ్చిందిగా..
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ఇటీవల వాషింగ్టన్ పోస్ట్.. అమెరికా గడ్డపై పన్నూను చంపేందుకు కుట్ర పన్నిన కేసులో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) అధికారి ప్రమేయం ఉన్నట్లు ఓ కథనాన్ని ప్రచురించింది. పన్నూని చంపేందుకు రా అధికారి ఒక హిట్ టీమ్‌ని నియమించినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ఆరోపించింది. ఈ నివేదికను భారత్ తీవ్రంగా తిరస్కరించింది. ఇది అసమర్థమైన, నిరాధారమైన ఆరోపణలని చెప్పింది. ఈ కేసుపై భారత్ దర్యాప్తు చేస్తుందని చెప్పింది. అమెరికన్ పౌరసత్వం కలిగిన పన్నూను అమెరికా గడ్డపైనే చంపేందుకు కుట్ర పన్నిన కేసును ఆ దేశం తీవ్రంగా పరిగణిస్తోంది. అయితే, అమెరికా ఆరోపణలపై భారత్ అత్యున్నత విచారణ కమిటి ఏర్పాటు చేసి విచారిస్తోంది.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!