Trump: అమెరికాలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోంది.. వార్షిక ప్రసంగంలో ట్రంప్ వ్యాఖ్య
- అమెరికాలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోంది
- 3 నెలల్లో ఆర్థిక వ్యవస్థ బాగా కోలుకుంది
- స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ట్రంప్ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని.. గతంలో కంటే బలమైన దేశంగా ఆవిర్భవించిందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ట్రంప్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం చేశారు. అమెరికాలో అధ్యక్షుడి వార్షిక ప్రసంగాన్ని స్టేట్ ఆఫ్ ది యూనియన్‌గా పిలుస్తారు. అమెరికా రాజ్యాంగం (ఆర్టికల్ II, సెక్షన్ 3) ప్రకారం అధ్యక్షుడు దేశ స్థితి గురించి కాలానుగుణంగా కాంగ్రెస్‌కు వివరించాలి. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ కీలక ఉపన్యాసం చేశారు.
‘‘గత 9 నెలల్లో అక్రమ విదేశీయులు అమెరికాలోకి ప్రవేశించలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ 3 నెలల్లో బాగా కోలుకుందని చెప్పారు. గ్యాస్ ధరలు తగ్గాయి. బైడెన్ పాలన దేశ చరిత్రలో అత్యంత దారుణమైన ద్రవ్యోల్బణాన్ని ఇచ్చాయి. కానీ ఈ 12 నెలల్లో తన పాలనలో ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి తగ్గింది. గత డిసెంబర్ చివరి నాటికి 1.7శాతానికి తగ్గించాం. గతంలో కంటే ఇప్పుడు అమెరికన్లు బాగా పని చేస్తున్నారు.’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
.@POTUS: "Mortgage rates are the lowest in 4 years, and falling fast—and the annual cost of the typical new mortgage is down almost $5,000 dollars just since I took office." pic.twitter.com/kUDE8HCA1r
— Rapid Response 47 (@RapidResponse47) February 25, 2026
President Donald J. Trump’s 2026 State of the Union Address https://t.co/UqD2fvZOWV
— The White House (@WhiteHouse) February 25, 2026
తాజావార్తలు
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!