Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Us Iran War Bunker Buster Bomb Attack Isfahan Weapons Site Trump Video

US-Iran War: ఇరాన్‌పై అమెరికా బంకర్ బస్టర్ బాంబు దాడి.. పెద్ద ఎత్తున ఎగిసిపడ్డ మంటలు

Published Date :March 31, 2026 , 9:38 am
By Suresh Maddala
  • ఇరాన్‌పై అమెరికా బంకర్ బస్టర్ బాంబు దాడి
  • పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
  • సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన ట్రంప్
US-Iran War: ఇరాన్‌పై అమెరికా బంకర్ బస్టర్ బాంబు దాడి.. పెద్ద ఎత్తున ఎగిసిపడ్డ మంటలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

మధ్యప్రాచ్యం యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా ఇరాన్‌లోని ఇస్ఫాహాన్‌లో 2,000 పౌండ్ల బంకర్-బస్టర్ బాంబును అమెరికా పేల్చింది. ఇరాన్‌లోని ప్రధాన నగరమైన ఇస్ఫహాన్‌లోని ముఖ్యమైన ఆయుధాగారంపై సుమారు 907 కిలోగ్రాముల బరువైన బంకర్-బస్టర్ బాంబులతో దాడి చేసింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే లక్ష్యంగా దాడి చేసినట్లుగా చెబుతున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) ప్రకారం.. ఈ దాడిలో భారీ సంఖ్యలో పెనెట్రేటర్ మందుగుండు సామగ్రిని ప్రయోగించారని.. దీంతో భూగర్భ, పటిష్టమైన స్థావరాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అమెరికా అధికారి ధృవీకరించారు.

ఎకనామిక్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ఇస్ఫహాన్‌లోని ప్రధాన ఆయుధాగారంపై అమెరికా 2,000 పౌండ్ల బంకర్-బస్టర్ బాంబులను ఉపయోగించిందని అధికారులు తెలిపారు. మార్చి 7-8 తేదీల్లో కూడా ఇదే ప్రదేశంపై అమెరికా దాడి చేసింది. మరోసారి విధ్వంసం సృష్టించడానికి బంకర్-బస్టర్ ఆయుధాలను ఉపయోగించింది.

అమెరికా రక్షణ అధికారుల ప్రకారం.. ఇస్ఫహాన్ ఆయుధాగారాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన బంకర్-బస్టర్ బాంబులను ఉపయోగించారు. భూమిలోపల చాలా లోతుగా నిర్మించిన కాంక్రీట్ నిర్మాణాలను ఛేదించగల సామర్థ్యం ఈ బాంబులకు ఉంది. ఇస్ఫహాన్‌లోని ఆయుధాగారాన్ని లక్ష్యంగా చేసుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే. దాడి అనంతరం ఆ ప్రాంతమంతటా భారీ పేలుళ్లు సంభవించాయి.

ఇది కూాడా చదవండి: Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

ఇదిలా ఉండగా దాడి జరిగిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇరాన్‌లోని ఇస్ఫాహాన్‌లో జరిగిన వరుస పేలుళ్ల వీడియోను తన ‘‘ట్రూత్ సోషల్’’ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. వీడియోలో రాత్రి చీకటిలో మంటలు, ఆకాశం వైపు భారీ పొగ మేఘం ఎగసిపడటం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటన మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూాడా చదవండి: Iran-US: భారత్‌కు వస్తున్న ఇరాన్ విమానంపై అమెరికా దాడి

 

Massive explosions seen tonight in the Central Iranian city of Isfahan, following airstrikes by Israel and/or the United States. pic.twitter.com/K2iI8Dukwd

— OSINTdefender (@sentdefender) March 31, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bunker buster bomb Iran
  • global war updates
  • Iran weapons facility strike
  • Isfahan attack news
  • Middle East conflict breaking news

తాజావార్తలు

  • Kiara Advani : అమ్మనయ్యాక.. అలా మారక తప్పలేదు..

  • US-Iran War: ఇరాన్‌పై అమెరికా బంకర్ బస్టర్ బాంబు దాడి.. పెద్ద ఎత్తున ఎగిసిపడ్డ మంటలు

  • Donald Trump: ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్.. యుద్ధం ముగింపునకు ట్రంప్ గ్నీన్ సిగ్నల్!

  • Shaheen Shah Afridi: అందుకే మిమ్మల్ని ‘స్కూల్ కిడ్స్’ అనింది.. భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన ప్రీమియం ఫాస్ట్ బౌలర్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

ట్రెండింగ్‌

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

  • Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions