US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య ‘‘యురేనియం’’ పంచాయతీ..
- యూఎస్ ఇరాన్ మధ్య ‘‘యురేనియం’’ పంచాయతీ..
- యరేనియాన్ని తీసుకెళ్తామని ట్రంప్ వ్యాఖ్యలు..
- అప్పగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా, ఇరాన్ సంఘర్షణలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రెండు దేశాల మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ తన అణు పదార్థాన్ని అప్పగించడానికి అంగీకరించిందని ట్రంప్ చెప్పారు. అయితే, ఈ వాదన తప్పని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తిరస్కరించింది. ఇరాన్ తన ‘‘ఎన్ రిచ్డ్ యురేనియం’’ను ఎక్కడికి బదిలీ చేయదు అని ఇరాన్ ప్రతినిది ఇస్మయిల్ బఖాయీ స్పష్టం చేశారు.
Read Also: Bus Fire : కూకట్‌పల్లిలో తగలబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..
Also Read
- Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
- Economic D-Day: ఇరాన్‌కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
ఇరాన్ వద్ద నుంచి యురేనియం తీసుకుంటామని ట్రంప్ చెప్పిన కొన్ని గంటల్లోనే దీనిని ఇరాన్ తిరస్కరించడం గమనార్హం. ‘‘మా గొప్ప బీ2 బాంబర్లు సృష్టించి అణు ధూరి అంతా అమెరికాకు దక్కుతుంది’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. సుసంపన్నమైన యురేనియాన్ని తిరిగి పొందేందుకు అమెరికా ఇరాన్‌తో కలిసి పనిచేస్తుందని ట్రంప్ చెప్పారు. ఇరాన్‌తో కలిసి భారీ యంత్రాలతో తవ్వకాలు ప్రారంభిస్తామని, యురేనియాన్ని యూఎస్‌కు తీసుకువస్తామని, త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. యురేనియం వద్ద 700 కిలోల వరకు ఎన్రిచ్డ్ యురేనియం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే, యురేనియం తమ శాంతియుత ప్రయోజనాల కోసమే అని ఇరాన్ వాదిస్తోంది.
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!