Home
Hormuz Strait Reopening
Hormuz Strait Reopening News
-
PM Modi: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై మోడీ కీలక వ్యాఖ్యలు..
PM Modi: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. ఈ ఒప్పందం ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ వాణిజ్యం, సముద్ర మార్గాల రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ పునరుద్ధరించబడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో స్పందించిన ప్రధాని మోడీ.. పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర… -
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
Crude Oil Prices Fall: ప్రపంచ చమురు మరియు గ్యాస్ అవసరాల్లో దాదాపు 20 శాతం సరఫరా హార్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. అందువల్ల ఈ సముద్ర మార్గంలో ఏర్పడే అంతరాయాలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై నేరుగా ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం మూసివేయబడిన ఈ కీలక జలసంధి 2026 జులై చివరి నాటికి తిరిగి తెరుచుకునే అవకాశాలు ఉన్నాయని ఫిచ్ అంచనా వేసింది. బ్రెంట్ క్రూడ్ ధర 70 డాలర్లకు చేరొచ్చు ఫిచ్ నివేదిక ప్రకారం, హార్మూజ్… -
Trump-China: హార్ముజ్ తెరుచుకోవడంపై జిన్పింగ్ చాలా సంతోషంగా ఉన్నారు.. త్వరలోనే చైనాకు వెళ్తానన్న ట్రంప్
హార్ముజ్ జలసంధి తెరుచుకోవడంపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చాలా సంతోషంగా ఉన్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. -
Russia Oil: భారత్ రష్యా చమురు కొనొచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా..
Russia Oil: ఇరాన్ యుద్ధం ప్రపంచ ఇంధన భద్రతను ప్రశ్నార్థకంగా మార్చింది. ప్రపంచం మొత్తం చమురు సంక్షోభంతో అల్లాడింది. ఇప్పుడు ఇరాన్ ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరుస్తానని చెప్పడంతో చమురు రవాణాకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే, అమెరికా మరో గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా చమురుపై అమెరికా మరోసారి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. గతంలో ఇచ్చిన మినహాయింపును పొడగించేది లేదని అమెరికా ట్రెజరీ స్వయంగా చెప్పిన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వచ్చింది. తాజా నిర్ణయంతో భారత్… -
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య ‘‘యురేనియం’’ పంచాయతీ..
US-Iran War: అమెరికా, ఇరాన్ సంఘర్షణలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రెండు దేశాల మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ తన అణు పదార్థాన్ని అప్పగించడానికి అంగీకరించిందని ట్రంప్ చెప్పారు. అయితే, ఈ వాదన తప్పని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తిరస్కరించింది. ఇరాన్ తన ‘‘ఎన్… -
Mojtaba Khamenei: ఇరాన్కు గుడ్ న్యూస్.. కోలుకుంటున్న మొజ్తబా ఖమేనీ..
Mojtaba Khamenei: చర్చల మందు ఇరాన్కు వరసగా గుడ్ న్యూస్ అందుతూనే ఉన్నాయి. ఇప్పటికే, చర్చలు ప్రారంభం అవ్వడానికి ముందే కీలమైన తన రెండు డిమాండ్లను ఇరాన్ సాధించుకున్నట్లు తెలుస్తోంది. ఖతార్, ఇతర విదేశీ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ డబ్బును రిలీజ్ చేయడానికి అమెరికా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి బదులు హార్ముజ్ను తిరిగి తెరిచేందుకు ఇరాన్ అంగీకరించినట్లు సమాచారం. Read Also: Asim Munir: ఇరాన్కు “యుద్ధ వేషం”, అమెరికాకు “సూట్”.. అసిమ్ మునీర్ డ్రెస్సింగ్ వెనక… -
US-Iran Ceasefire: “పాకిస్థాన్ ప్రధాని జస్ట్ కీలుబొమ్మ”.. ట్రంప్ ప్రకటనలో బిగ్ ట్విస్ట్.. తెర వెనుక చైనా మాస్టర్ ప్లాన్!
US-Iran Ceasefire: ఇటీవల ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం రాత్రి వరకు ఒప్పందం కుదుర్చుకోకపోతే మీ నాగరికత అంతమవుతుందని హెచ్చరించారు. కట్చేస్తే డెడ్లైన్కు కొన్ని గంటల ముందే ట్రంప్ తన రూట్ మార్చుకున్నారు. ఇరాన్తో ఒప్పందం కుదిరిందని, రెండు వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు. మరోవైపు.. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'ను తిరిగి తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. అయితే.. ఈ ఒప్పందానికి సంబంధించి ఘనతను… -
Trump: చివరి నిమిషంలో ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. 2 వారాల కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్, కానీ..
Donald Trump: గత కొద్ది రోజులు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా అదుపులోకి వచ్చాయి. తాను ఇరాన్పై విధించిన డెడ్లైన్ అంశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను విధించిన గడువు ముగియడానికి కేవలం రెండు గంటల ముందు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించారు. అంతకు ముందు రోజు 48 గంటల డెడ్లైన్ విధించిన ట్రంప్ తాజాగా వెనక్కి తగ్గడం ప్రపంచాన్ని ఊపిరి పీల్చుకునేలా చేసింది.…
తాజావార్తలు
-
IND vs PAK: పాకిస్థాన్తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
New Bajaj Pulsar RS200: కొత్త Bajaj Pulsar RS200 లాంచ్.. Google Maps, TFT డిస్ప్లేతో క్రేజీ ఫీచర్స్.. ధర ఎంతంటే?
-
KL Rahul History: కేఎల్ రాహుల్ రికార్డుల జాతర.. టీమిండియా మొదటి బ్యాటర్గా అరుదైన ఘనత!
-
Indus Waters Treaty: ఢిల్లీలో పాక్ మంత్రి మాలిక్.. సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక ప్రకటన..
-
Trump Praises India’s GDP Growth: భారత్ను చూసి నేర్చుకోవాలి.. దేశ ఆర్థిక వృద్ధిపై ట్రంప్ ప్రశంసలు
ట్రెండింగ్
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!