Home
Enriched Uranium
Enriched Uranium News
-
US-Iran War: “యురేనియం”పై ఇరాన్ బిగ్ గేమ్.. ట్రంప్‌కు రిక్త హస్తమే..
అమెరికా-ఇరాన్ వార్‌కు ఫుల్స్టాప్ పడటం లేదు. రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చినట్లు ప్రకటిస్తున్నాయి, కానీ అధికారంగా ఒప్పందం మాత్రం కాలేదు. ముఖ్యంగా ఇరాన్ వద్ద ఉన్న ‘‘యురేనియం’’పై ప్రతిష్టంభన నెలకొంది. ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం ఉంది, ఇది తమకు ఇవ్వాలని అమెరికా అల్టిమేటం విధిస్తోంది. అయితే, ఈ యురేనియాన్ని ఇవ్వడానికి ఇరాన్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ యురేనియాన్ని దక్కించుకోవడానికి ఇరాన్లో భూతల దాడులు చేసేందుకు అమెరికా, ఇజ్రాయిల్ వద్ద ప్రణాళికలు ఉన్నట్లుగా… -
US-Iran Deal: యురేనియం వదులుకోవడానికి ఇరాన్ సిద్ధం..!
US-Iran Deal: అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య డీల్ కుదిరే ఛాన్స్ ఉంది. ఇప్పటికే, దాదాపుగా డీల్ పూర్తయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదిలా ఉంటే, రెండు దేశాల మధ్య చర్చల్లో ప్రతిష్టంభనకు కారణమైన ‘‘యురేనియం’’పై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్ రిచ్డ్ యురేనియం నిల్వల్ని వదులుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈమేరకు అమెరికన్ మీడియా నివేదిస్తోంది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం ఇరాన్… -
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య ‘‘యురేనియం’’ పంచాయతీ..
US-Iran War: అమెరికా, ఇరాన్ సంఘర్షణలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రెండు దేశాల మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ తన అణు పదార్థాన్ని అప్పగించడానికి అంగీకరించిందని ట్రంప్ చెప్పారు. అయితే, ఈ వాదన తప్పని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తిరస్కరించింది. ఇరాన్ తన ‘‘ఎన్… -
Iran War: అమెరికా పైలట్ రెస్క్యూ అంతా వట్టిదేనా.. “యురేనియం” దొంగిలించడానికి ఇదంతా చేసిందా?
Iran War: అమెరికా తన పైలట్ కోసం ఇరాన్లో భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లు చెబుతోంది. ఈ రెస్క్యూ కోసం యూఎస్ భారీ సంఖ్యలో యుద్ధ సామాగ్రిని మోహరించింది. అయితే, ఇరాన్ మాత్రం ఇందుకు వేరే కారణం ఉందని చెబుతోంది. పైలట్ రెస్క్యూ కేవలం సాకు మాత్రమే అని, దీనికి వెనక ‘‘యురేనియం’’ దొంగిలించే ప్లాన్ ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ మొత్తం ఆపరేషన్ విజయాన్ని తక్కువగా చేసేందుకు ఇరాన్ ప్రయత్నించింది. Read Also: Donald Trump:…
తాజావార్తలు
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!