జులై 3 న ట్రంప్ భారీ ర్యాలీ…ఎందుకంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జులై 4 వ తేదీ అమెరికాకు స్వాతంత్రం వచ్చిన రోజు. ఆ రోజున అమెరికాలో పెద్ద ఎత్తున అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఇకపోతే, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జులై మూడో తేదీన పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించేందుకు సిద్దం అవుతున్నారు. జులై 3 వ తేదీ రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆ ర్యాలీ జరుగుతుంది.
Read: ఇవాళే సెట్స్ పైకి సితార ఎంటర్ టైన్ మెంట్స్ రెండు సినిమాలు!
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
ట్రంప్ సొంత ప్రాంతం ఫ్లోరిడాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రిపబ్లిక్ ఆఫ్ ఫ్లోరిడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. సేవ్ అమెరికా పేరుతో ట్రంప్ ఈ ర్యాలీని నిర్వహిస్తుండటం విశేషం. కరోనా విషయంలో చైనాపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిజమైనవే అనే దిశగా ప్రస్తుత ప్రభుత్వం కూడా నిర్ధారణకు వస్తున్న సమయంలో ఈ ర్యాలీ జరుగుతుండటం విశేషం.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..