Ukraine-Russia: రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకార దాడులు.. 2 వంతెనలు పేల్చివేత
- రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకార దాడులు
- రెండు వంతెనలు కూల్చివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత నాలుగేళ్ల నుంచి విరామం లేకుండా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఓ వైపు చర్చలు.. ఇంకోవైపు దాడులు జరుగుతూనే ఉన్నాయి. చర్చలు జరుగుతున్న సమయంలోనే రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఇక తాజాగా సముద్రంలో ఉక్రెయిన్‌కు చెందిన భారీ నౌకను రష్యా డ్రోన్‌తో పేల్చేసింది.
ఇది కూడా చదవండి: Rajnath Singh: శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరు.. ట్రంప్ టారిఫ్‌లపై రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్య
Also Read
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
- BRICS 2026: "ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం".. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..
- Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్‌లైన్‌కు నష్టం!
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
దీనికి ప్రతీచర్యగా ఉక్రెయిన్ కూడా రష్యాపై దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. ఖార్కివ్ సరిహద్దు సమీపంలో రెండు ముఖ్యమైన వంతెనలను పేల్చేసినట్లుగా సమాచారం. ఈ రెండు రష్యన్ దళాల పునరావాసం కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. దాచి ఉంచిన మందుగుండు సామగ్రిని లక్ష్యంగా చేసుకుని తక్కువ ధర డ్రోన్ల సాయంతో వంతెనలను ధ్వంసం చేసినట్ల సమాచారం అందుతోంది. ఈ ఆపరేషన్‌ను ఉక్రెయిన్‌లోని 58వ ప్రత్యేక మోటరైజ్డ్ ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ నిర్వహించింది.
ఇది కూడా చదవండి: Indore: విచిత్ర ప్రేమికురాలు.. ప్రేమికుడి కోసం ఇంట్లో నుంచి పారిపోయి రివర్స్‌లో ఏం చేసిందంటే..!
డ్రోన్ ఎగురవేసినప్పుడు వంతెన కింద మందుగుండుతో ఉన్న భారీ ట్యాంకర్ కనిపించింది. అందులో సామంగ్రి, మందుగుండు సామగ్రి ఉన్నట్లు కనుగొన్నారు. పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లుగా బ్రిగేడ్ ప్రతినిధి తెలిపారు. డ్రోన్ నేరుగా మందుగుండు సామగ్రి దగ్గర వెళ్లి పేలిందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Kiren Rijiju: “ఆ విషయంలో తగ్గేదేలే”.. చైనాకు కిరణ్ రిజిజు స్ట్రాంగ్ వార్నింగ్!
-
BRICS 2026: “ఒకరి విజయానికి మరొకరం సహకరిద్దాం”.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక సందేశం..
-
BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
-
Ravi Teja : ఇరుముడి సూపర్‌హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?