Modi-Trump: మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు.. ఈసారి ఏమన్నారంటే..!
- మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు
- అత్యంత ఆరాధించే నాయకుల్లో ఒకరు అని వ్యాఖ్య
- బలమైన ప్రతిష్టను కలిగి ఉన్నారని పొగడ్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ 7 సదస్సులో ప్రధాని మోడీపై అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ మంచి మిత్రుడని.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారని.. ఇద్దరి మధ్య గొప్ప సంబంధం ఉందంటూ పొగడ్తల కురింపించారు. తాజాగా మరోసారి ప్రశంసలు కురిపించారు. మోడీ చాలా గట్టి నాయకుడని పేర్కొన్నారు. అంతేకాకుండా తాను అత్యంత ఆరాధించే ప్రపంచ నాయకుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని మోడీ అన్నారు. ఈ ఇద్దరు నాయకులు తమ తమ దేశాల్లో ప్రభావవంతమైన పాత్రలు పోషిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా బలమైన ప్రతిష్టను కలిగి ఉన్నారని చెప్పారు.
భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్.. గాజా శాంతి మండలిలో సభ్యుడిగా ఉండమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాసిన లేఖను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘గాజాకు శాశ్వత శాంతిని తీసుకువచ్చే శాంతి మండలిలో చేరమని ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని పంచుకోవడానికి ప్రధానమంత్రి మోడీ గర్వపడుతున్నారు. స్థిరత్వం, శ్రేయస్సును సాధించడానికి ఈ మండలి సమర్థవంతమైన పాలనకు మద్దతు ఇస్తుంది!.’’ అని పేర్కొన్నారు.
Also Read
- Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్‌పై మెలోని తీవ్ర ఆగ్రహం
- JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
- Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
- China Caste System: చైనాలో కుల వ్యవస్థ?.. కమ్యూనిజం వెనుక దాగిన చీకటి కోణం బట్టబయలు..
తాజావార్తలు
-
Modi-Trump: మరోసారి మోడీపై ట్రంప్ ప్రశంసల జల్లు.. ఈసారి ఏమన్నారంటే..!
-
Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
-
Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్‌లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
-
Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్‌పై మెలోని తీవ్ర ఆగ్రహం
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?