Trump: యుద్ధాలపై ట్రంప్ కొత్త పలుకు.. ఎన్ని ఆపారో సంఖ్య చెప్పిన అధ్యక్షుడు
- యుద్ధాలపై ట్రంప్ కొత్త పలుకు
- ఎన్ని ఆపారో సంఖ్య చెప్పిన అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ప్రెస్‌మీట్ పెట్టినా.. ఏ దేశం కెళ్లినా ఒకటే ప్రసంగం చేస్తూ ఉండేవారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరు యుద్ధాలు తానే ఆపానంటూ చెప్పుకుంటూ వచ్చారు. భారత్-పాకిస్థాన్ యుద్దంతో పాటు ఆరు యుద్ధాలు ఆపానంటూ పదే పదే మాట్లాడుతూ వచ్చారు. తాజాగా యుద్ధాలపై మాట మార్చారు. ప్రపంచ వ్యాప్తంగా మూడు యుద్ధాలు ఆపానంటూ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ విందులో గూగుల్ వ్యవస్థాపకుడు చిలిపి చేష్టలు.. ఏం చేశాడంటే..!
Also Read
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
వైట్‌హౌస్ వేదికగా గురువారం ట్రంప్ టెక్ సీఈవోలకు ప్రత్యేక విందు ఇచ్చారు. సతీమణి మెలానియాతో కలిసి ట్రంప్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో ట్రంప్ మాట్లాడారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నంచగా.. దీనికి బదులిస్తూ.. ‘‘మీకు తెలుసా.. నేను ఇప్పటి వరకు మూడు యుద్ధాలు ఆపా’’ అంటూ చెప్పుకొచ్చారు. ఆ దేశాలన్నీ మూడు దశాబ్దాలుగా సంఘర్షణల్లో ఉన్నాయని.. వాటన్నింటినీ తానే ఆపాగలిగానని వివరించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రస్తుతం క్లిష్టతరంగా ఉందని.. దాన్ని కూడా ఆపుతానని ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Congress vs BJP: బీహార్, బీడీలు ‘బీ’తోనే ప్రారంభమవుతాయి.. కాంగ్రెస్ పోస్ట్‌పై తీవ్ర దుమారం
మే నెలలో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. నాలుగు రోజుల తర్వాత కాల్పుల విరమణతో యుద్ధం ఆగింది. వెంటనే ట్రంప్ ప్రెస్‌మీట్ పెట్టి.. వాణిజ్య బెదిరింపుల కారణంగానే భారత్-పాకిస్థాన్ యుద్ధం ఆపాయని చెప్పుకొచ్చారు. అయితే ట్రంప్ ప్రకటనను భారత్ ఖండించింది. ఇరు దేశాల కాల్పుల విరమణలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని మోడీ తెలిపారు. అయినా కూడా పదే పదే భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. ప్రతీసారి భారత్ ఖండిస్తూనే వస్తోంది. ఇక ప్రస్తుతం సుంకాల కారణంగా అమెరికా-భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
Hyderabad: ఉప్పల్ క్రికెట్ మ్యాచ్‌కు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!