Donald Trump: జర్మనీకి డబుల్ షాక్ ఇచ్చిన ట్రంప్..
- జర్మనీకి డబుల్ షాక్ ఇచ్చిన ట్రంప్..
- కార్‌లు, ట్రక్కులపై 25 శాతం సుంకం..
- జర్మనీ నుంచి యూఎస్ బలగాల విత్ డ్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు జర్మనీ టార్గెట్ చేసుకుంటోంది. డొనాల్డ్ ట్రంప్ ఆ దేశం విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. జర్మనీలో మోహరించిన అమెరికా సైనికుల సంఖ్య కేవలం 5000కే పరిమితం కాదని, దానిని మరింత తగ్గిస్తామని ట్రంప్ వెల్లడించారు. గతంలో 5000 మంది సైనికుల్ని విత్ డ్రా చేస్తామని చెప్పాడు. ఇప్పుడు ఆ సంఖ్య మరింతగా పెరుగొచ్చని హింట్ ఇచ్చాడు. ఈ నిర్ణయానికి ముందు ట్రంప్ యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాల కార్లు, ట్రక్కులపై 25 శాతం సుంకాన్ని విధించాడు. ఇది ముఖ్యంగా జర్మనీపై ప్రభావం చూపుతుంది.
Read Also: AI Viral Story: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి వెయిటర్‌గా.. ఏఐ దెబ్బకు తలకిందులైన జీవితం..
Also Read
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఈయూ తన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. దీంతో ఈయూ నుంచి వచ్చే కార్లు, ట్రక్కులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమకు కీలకంగా ఉన్న జర్మనీపై ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ట్రంప్ నిర్ణయాలపై సొంత దేశంలోనే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో యూరప్ నుంచి అమెరికన్ బలగాలను విత్ డ్రా చేస్తే రష్యా మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు, జర్మన్ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియన్ ట్రంప్ నిర్ణయంపై పెద్దగా స్పందించలేదు. ట్రంప్ చాలా రోజుల నుంచి చెబుతున్నాడని ఇదేమి కొత్త కాదని ఆయన అన్నారు. ఇప్పటికైనా యూరప్ దేశాలు ముందుకు వచ్చి తమ సొంత భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పెంటగాన్ ప్రకారం.. ప్రస్తుతం 36000 మంది యూఎస్ సైనికులు జర్మనీలో ఉన్నారు.
తాజావార్తలు
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!