Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
- చైనాకు చేరిన ప్రెసిడెంట్ ట్రంప్..
- ఘన స్వాగతం పలికిన డ్రాగన్ కంట్రీ..
- అగ్ర దేశాధినేతల భేటీపై ప్రపంచ దృష్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump China Visit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో ల్యాండ్ అయ్యారు. 9 ఏళ్ల తర్వాత ఒక యూఎస్ ప్రెసిడెంట్ చైనా టూర్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, ట్రంప్ భేటీపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇరాన్ యుద్ధ ఉద్రిక్తలు, హార్ముజ్ జలసంధి సంక్షోభం, అంతర్జాతీయ చమురు సంక్షోభం కొనసాగుతున్న సమయంలో ఈ పర్యటన జరుగుతోంది.
బీజింగ్ చేరుకున్న యూఎస్ ప్రెసిడెంట్‌కు చైనా ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌తో పాటు అమెరికా-చైనా ఉన్నతాధికారులు ఆయనను ఘనంగా స్వాగతించారు. గురువారం ఉదయం ట్రంప్‌కు జిన్ పింగ్ ఆతిథ్యం ఇవ్వనున్నారు. రెండు అగ్రదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ప్రాంతీయ భద్రత, ఏఐ, ఇరాన్ యుద్ధం, హార్ముజ్ సంక్షోభం గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది.
Also Read
Read Also: Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
చైనాకు బయలుదేరే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్ విషయంలో చైనా సహాయం అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇరాన్ సమస్యను తామే పరిష్కరిస్తామనరి ఇది శాంతియుతంగా కావచ్చు లేక వేరే విధంగా కావచ్చు అని అన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయం మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇదిలా ఉంటే, చైనాలో ట్రంప్‌కు సైనిక వందనం లభించింది. ట్రంప్ రాకతో చైనా భారీ స్వాగత కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. దాదాపు 300 మంది చైనా యువత జాతీయ జెండాలతో ఆయనను స్వాగతించారు. ట్రంప్ చైనా పర్యటన రెండు దేశాల సంబంధాల్లో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ పర్యటనను 1972లో యూఎస్ ప్రెసిడెంట్ నిక్సన్ పర్యటనలో కూడా పోలుస్తున్నారు.
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?