Tomatoes grown in space: అంతరిక్షంలో పండించిన టొమాటో… భూమికి తీసుకువస్తున్న డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomatoes grown in space: అంతరిక్షం ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. మనం ఇప్పటి వరకు అంతరిక్షం గురించి, విశ్వం గురించి తెలుసుకుంది చాలా తక్కువ మాత్రమే. అంతరిక్షంపై శాస్త్రవేత్తలు ఎప్పుడూ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. భూమి నుంచి దాదాపుగా 500 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమిస్తూ పూర్తిగా శూన్యంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటుంది. ఈ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో వ్యోమగాములు కొన్ని నెలల పాటు ఉంటూ పలు పరిశోధనలు చేస్తుంటారు.
Read Also: Madhya Pradesh: కరోనాతో చనిపోయినట్లు ప్రకటించబడిన వ్యక్తి.. రెండేళ్ల తర్వాత సజీవంగా ఇంటికి..
Also Read
- Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
తాజాగా ఇలా పరిశోధనల్లో భాగంగా పండించిన టొమాటోలను భూమి మీదకు తీసుకురాబోతున్నారు శాస్త్రవేత్తలు. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా భూమి పైకి రాబోతున్నాయి. ఐఎస్ఎస్ నుంచి ఈ రోజు(ఏప్రిల్ 15) స్పేస్ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్రూ ద్వారా దాదాపుగా 2,000 కిలోల సామాగ్రి, సైంటిఫిక్ ప్రయోగాలకు సంబంధించిన వస్తువులను మోసుకొస్తోంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 8.15కి ఐఎస్ఎస్ నుంచి ఈ స్పేస్ క్రాఫ్ట్ బయలుదేరుతుంది.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లో ప్రత్యేకమైన గ్రీన్ హౌజ్ మాడ్యూల్ లో వ్యోమగాములు ఈ టొమాటోలను పండించ,ారు. మరగుజ్జు రకం టొమాటోలను పెంచినట్లు నాసా ఒక బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది. 90, 97, 104 రోజుల పాటు మూడు టొమాటో పంటు అంతరిక్షంలో పండించారు. వీటి పోషక విలువలను పరిశీలించారు. తాజా ఆహారం కోసం అంతరిక్షంలో మొక్కలను పెంచే సామర్థ్యం, ఐఎస్ఎస్ లో చాలా కాలంపాటు పనిచేసే వ్యోమగాముల మెరుగైన జీవితం కోసం నాసా ఈ ప్రయోగాన్ని చేసినట్లు తెలిపింది. టొమాటోలతో పాటు జపాన్ ఎయిరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జేఏఎక్స్ఏ) అంతరిక్షంలో రూపొందించిన స్పటికాలను భూమికిపైకి రాబోతున్నాయి. ఈ క్రిస్టల్స్ తయారు చేసే విధానం భవిష్యత్తులో మరింత సామర్థ్యంతో ఉన్న సోలార్ సెల్స్, సెమీకండక్టర్ల తయారీకి ఉపయోగపడనున్నాయి.
Space tomatoes, heart studies, and other @ISS_Research experiments are heading back to Earth this weekend on @SpaceX's #CRS27, the latest cargo return from the @Space_Station.
Undocking coverage begins Saturday, April 15, at 10:45am ET (1445 UTC): https://t.co/nHhw9JyUQB pic.twitter.com/vSDfn6MsB5
— NASA (@NASA) April 12, 2023
తాజావార్తలు
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!