Justin Trudeau: ఎట్టి పరిస్థితుల్లోనూ కెనడా అమెరికాలో విలీనం కాదు..
- కెనడా 51వ రాష్ట్రంగా అమెరికాలో చేరాలని డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన..
- అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ట్రూడో..
- ఎట్టి పరిస్థితుల్లోనూ కెనడా అమెరికాలో విలీనం కాదు: ప్రధాని జస్టిన్ ట్రూడో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justin Trudeau: కెనడా ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించిన కొన్ని గంటలకే అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘కెనడా 51వ రాష్ట్రంగా విలీనం’ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చాడు. ఈ ప్రతిపాదనపై ట్రూడో తాజాగా స్పందించారు. కెనడా అమెరికాలో భాగమయ్యే అవకాశమే లేదని ఎక్స్ వేదికగా వెల్లడించారు. రెండు దేశాలలోని కార్మికులు, వాణిజ్యం, భద్రతా భాగస్వామ్యం ద్వారా ప్రజలు లాభపడుతున్నారని అతడు తెలిపాడు.
Read Also: Viral News: జవాన్‌కు తుది వీడ్కోలు పలికిన రెండు నెలల కొడుకు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
కాగా, ఇటీవల కెనడా, మెక్సికోలపై 25 శాతం పన్నూ విధించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. ఆ తర్వాత ట్రూడో ట్రంప్‌తో సమావేశం అయ్యారు. అందులో వలసలు, డ్రగ్స్ అక్రమరవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలి.. లేకపోతే సుంకాలను పెంచుతానని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు హెచ్చరించారు. ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోకు ఈ సందర్భంగా చురకలంటించారని సమాచారం. ఈ క్రమంలో ‘గవర్నర్ ఆఫ్ కెనడా’ అంటూ ట్రూడోను వ్యంగ్యంగా వ్యాఖ్యనించాడు ట్రంప్.
Read Also: PranithaSubhash : పెళ్లి తర్వాత కూడా హాట్ ఫొటోస్ తో ప్రణీత హల్ చల్
మరోవైపు.. జస్టిన్ ట్రూడో తన ప్రధాని పదవికి త్వరలో రాజీనామా చేయబోతున్నట్లు తెలిపాడు. లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు చెప్పాడు. తన వారసుడిని పార్టీ ఎంపిక చేసే వరకూ తాత్కాలిక ప్రధానిగా పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశాడు. పార్టీ పదవితో పాటు ప్రధాని బాధ్యతలు మార్క్ కార్నీ, లీ బ్లాంక్‌లలో ఒకరు ఇవ్వబోతున్నారని టాక్. ఈ నేపథ్యంలోనే కెనడా 51వ రాష్ట్రంగా చేరాలనే ప్రతిపాదనను ట్రంప్ మరోసారి గుర్తు చేశారు. అమెరికాలో భాగస్వామ్యం కావడం కెనడాలోని చాలా మంది ప్రజలు ఇష్టపడుతున్నారని వెల్లడించారు. అమెరికాలో విలీనమైతే ఈ సుంకాలు, అధిక పన్నులు ఉండవని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!