Thailand-Cambodia War: మరోసారి కంబోడియా-థాయ్‌లాండ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. వైమానిక దాడులతో టెన్షన్
- మరోసారి కంబోడియా-థాయ్‌లాండ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు
- కంబోడియాపై థాయ్ వైమానిక దాడులతో టెన్షన్
- కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై ఇరు పక్షాలు ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంబోడియా-థాయ్‌లాండ్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటీవలే ట్రంప్ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం చేశారు. మళ్లీ ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కంబోడియాపై థాయ్‌లాండ్ వైమానిక దాడులు చేసింది. దీంతో మళ్లీ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: పార్లమెంట్‌లో నేడు ‘వందేమాతరం’పై చర్చ ప్రారంభించనున్న మోడీ
Also Read
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
కంబోడియా సరిహద్దులో వైమానిక దాడులు ప్రారంభించినట్లు థాయ్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ వింథాయ్ సువారీ సోమవారం తెలిపారు. ఇరు దేశాలు తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఒకరినొకరు ఆరోపణలు చేసుకున్నారు. ప్రస్తుతం కంబోడియాపై థాయ్‌లాండ్ వైమానిక దాడులు చేస్తోంది. మళ్లీ పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయో చూడాలి.
ఇది కూడా చదవండి: Rupee vs Dollar: డాలర్ తో పోలిస్తే పడిపోతున్న రూపాయి విలువ.. కారణాలు ఇవే!
జూలైలో థాయ్‌లాండ్-కంబోడియా మధ్య 5 రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పరిస్థితులు చేదాటడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం పుచ్చుకుని శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు. మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం మధ్యవర్తిత్వం వహించడంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అనంతరం అక్టోబర్‌లో కౌలాలంపూర్‌లో ట్రంప్ ఆధ్వర్యంలో రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేశాయి. అప్పటి నుంచి పరిస్థితులు సద్దుమణిగాయి. కానీ ఇంతలోనే ఏమైందో.. ఏమో తెలియదు గానీ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!