పోర్న్ సైట్లు చూస్తున్న తాలిబన్లు.. ఎందుకో తెలిస్తే షాకే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాలిబన్లు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి.. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ సహా అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. పంజ్‌షీర్ ను మాత్రం స్వాధీనం చేసుకోలేకపోయారు.. అక్కడ తాలిబన్లు-సైన్యం మధ్య భీకర పోరు నడుస్తోంది.. దాదాపు 600 మంది తాలిబన్లు హతం అయినట్టు తెలుస్తోంది.. మరోవైపు.. తాలిబన్ల అరాచకపాలన కొనసాగుతోంది.. అందరిని గౌరవిస్తాం, మహిళలకు వారి హక్కులకు భంగం కలగకుండా చూస్తాం, ఎవరిపై ప్రతీకారం ఉండదు.. అంటూ ప్రకటించి.. ఆ తర్వాత వారిపని వాళ్లు చూస్తేనే ఉన్నారు.. దాడులు, కాల్పులు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, ఇప్పుడు తాలిబన్లు పోర్న్ సైట్లపై పడ్డారు.. ఆఫ్ఘన్లో గత ప్రభుత్వం అమలులో ఉన్న సమయంలో అనేక మంది మహిళలు అశ్లీల చిత్రాల్లో నటిస్తూ జీవనం సాగించారు.. మరికొందరు సెక్స్ వర్కర్లుగా తమ జీవితాన్ని వెల్లదీశారు.. ఇలాంటి మహిళలు, రాజధాని కాబూల్ సహా మరికొన్ని పట్టణాల్లో వేలాది మంది ఉన్నారు.. అయితే, ఇప్పుడు తాలిబన్ల కన్ను వారిపై పడింది.. వారిని గుర్తించి బహిరంగంగా శిక్షలు విధించి, అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
దీని కోసం ఓవైపు వేశ్యల లిస్ట్‌ను తయారు చేస్తూనే మరోవైపు.. పోర్న్ సైట్లను చూస్తున్నారు.. పోర్న్ వీడియోలు చూస్తూ.. అశ్లీల చిత్రాల్లో నటించిన వారి జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు తాలిబన్లు.. విదేశీయులతో శృంగారంలో పాల్గొన్న ఆఫ్ఘన్ మహిళలను గుర్తించి, వారికి మరణశిక్ష విధించే ఆలోచనలో తాలిబన్లు ఉన్నట్టు ‘ద సన్’ పత్రిక పేర్కొంది. ఇప్పటికే వేశ్యల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత తమ చట్టాల ప్రకారం వీరికి మరణశిక్ష విధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వేశ్యల పరిస్థితే కాదు.. ఆఫ్ఘన్లో మహిళల పరిస్థితి మరోసారి దారుణంగా తయారవుతోంది.. దీంతో.. ప్రాణాలు అరచేతిల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు ఆఫ్ఘన్ మహిళలు.. అయితే, వేశ్యలను, పోర్న్ వీడియోల్లో నటించినవారిని కూడా అందరినీ హతమార్చడం తాలిబన్లకు ఇష్టం లేదట.. ఎందుకంటే.. అందులో తమకు నచ్చినవారిని మాత్రం సెక్స్ బానిసలుగా మార్చి.. తమ అరచకాన్ని కొనసాగించే ఆలోచనలో ఉన్నారని ఆ కథనం సారాశం.
Also Read
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
- Russia-Ukraine Peace Talks: శాంతి దిశగా రష్యా, ఉక్రెయిన్.. క్రెమ్లిన్ కీలక ప్రకటన..
- Tags
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!