Modi-Putin: భారత్-అమెరికా డీల్‌పై రష్యా కీలక ప్రకటన.. ఏమందంటే..!
- భారత్-అమెరికా డీల్‌పై స్పందించిన రష్యా
- భారత్‌కు ఆ స్వేచ్ఛ ఉందని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య ఇటీవల కీలక వాణిజ్య ఒప్పందం జరిగింది. భారత్‌పై విధించిన 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అంతేకాకుండా రష్యా దగ్గర కొనుగోలు నిలిపివేస్తు్న్నట్లు భారత్ తెలియజేసిందని చెప్పుకొచ్చారు.
తాజాగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై రష్యా స్పందించింది. భారత్ ఎవరి నుంచైనా.. ఎక్కడ్నుంచైనా చమురు కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ ఉందని పేర్కొంది. భారత్‌కు మాస్కో మాత్రమే ముడి సరఫరాదారు కాదని పేర్కొన్నారు.
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
‘‘భారతదేశానికి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేసేది రష్యా మాత్రమే కాదని మాకు.. ఇతర అంతర్జాతీయ ఇంధన నిపుణులందరికీ బాగా తెలుసు. భారతదేశం ఎల్లప్పుడూ ఇతర దేశాల నుంచి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. అందువల్ల ఇందులో మాకు కొత్తగా ఏమీ కనిపించడం లేదు.’’ అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పేర్కొ్న్నారు. వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేయడానికి బహుశా ప్రధాని మోడీ అంగీకరించి ఉండి ఉంటారని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు భారతదేశం నుంచి రష్యాకు ఎటువంటి సందేశాలు రాలేదని పెస్కోవ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: OTR : నందిగం సురేష్‌కు షాక్..! నిన్నటి అనుచరులే నేడు శత్రువులా..?
‘‘రష్యా హైడ్రోకార్బన్‌లను భారతదేశం కొనుగోలు చేయడం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని.. అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో స్థిరత్వాన్ని కొనసాగించడానికి దోహదపడుతుందని మేము నమ్ముతున్నాము. భారతదేశంలోని మా భాగస్వాములతో ఈ రంగంలో సన్నిహిత సహకారాన్ని కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా విలేకరుల సమావేశంలో అన్నారు.
ఇది కూడా చదవండి: T20 World Cup 2026: సంజూ శాంసన్‌కు షాక్.. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఫిక్స్!
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!