Sri Lanka: ముస్లిం విద్యార్థుల ఫలితాలు నిలిపివేత.. కారణమేంటంటే..!
- ముస్లిం విద్యార్థుల ఫలితాలు నిలిపివేత
- 70 మంది ఫలితాలు నిలిపివేసిన శ్రీలంకలోని విద్యాసంస్థ
- తదుపరి చదువులు కోల్పోయిన బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలో 70 మంది ముస్లిం విద్యార్థుల ఫలితాలను పరీక్షల విభాగం వారు నిలిపివేశారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హిజాబ్ కారణంగా ఫలితాలు నిలిపివేసినట్లు వెల్లడించింది. పరీక్ష సమయంలో చెవులకు హిజాబ్‌లు ధరించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ట్రింకోమలీలో ఉన్న కళాశాల నిబంధనల ప్రకారం.. పరీక్షల సమయంలో అక్రమాలు జరగకుండా ఉండేందుకు విద్యార్థులు చెవులు మూసుకుపోకుండా చూసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా విద్యార్థులు హిజాబ్ ధరించి వచ్చారు. దీంతో ఫలితాలు ఆపేసింది. విచారణ తర్వాత విద్యార్థుల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ చర్యను ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు ఖండించాయి.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందే న్యాయవ్యవస్థకు సూచనలిచ్చిన మమతా బెనర్జీ..ఏమన్నారంటే?
Also Read
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ట్రింకోమలీలోని జహీరా కాలేజీకి చెందిన ముస్లిం విద్యార్థులు జనవరి 2024లో అడ్వాన్స్‌డ్ లెవెల్ (A/L) పరీక్షలకు హాజరయ్యారు. అయితే పరీక్ష రాసేటప్పుడు హిజాబ్ తీసేయాలి. కానీ వారు తీయకుండానే ఎగ్జామ్ రాశారు. దీంతో ఫలితాలను నిలిపివేశారు. విద్యార్థులు చెవుల్లో బ్లూటూత్ ఇయర్‌పీస్‌లు ధరించే అవకాశం ఉన్నందున ఈ చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఫలితాలు నిలిపివేయడంతో తదుపరి తరగతులకు వెళ్లేందుకు ఆ విద్యార్థులకు అవకాశం లేకుండా పోయింది. దీంతో విద్యార్థులంతా లబోదిబో అంటున్నారు.
ఇది కూడా చదవండి: WhatsApp: వాట్సాప్‌లోకి ఏఐ.. మీరు ఇక ఏదైనా తెలుసుకోవచ్చు!
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!