Donald Trump: రష్యా అధ్యక్షుడిపై ట్రంప్ ఆగ్రహం.. దేశాన్ని నాశనం చేస్తున్నాడని విమర్శలు!
- రష్యా అధ్యక్షుడు పుతిన్ పై డొనాల్డ్ ట్రంప్ విమర్శలు..
- పుతిన్ దేశాన్ని నాశనం చేసుకుంటున్నారని వెల్లడి..
- త్వరలో పుతిన్ తో నేను భేటీ అవుతాను: డొనాల్డ్ ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: రష్యా అధినేత పుతిన్ పై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. సోమవారం నాడు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రష్యా పెద్ద చిక్కుల్లో పడబోతుందని చెప్పుకొచ్చాడు. అందు కోసమే.. నేను పుతిన్‌ను కలవడానికి సిద్ధంగా ఉన్నా.. దానికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని అతడు అన్నారు. ఇక, ఉక్రెయిన్‌తో సంధిని పుతిన్ కోరుకుంటున్నారని ఆశిస్తున్నా.. కాకపోతే ఆయన సరిగ్గా స్పందించడంలేదు.. అక్కడ సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతునే ఉందని వెల్లడించారు. ఈ యుద్ధం ప్రారంభమై ఇప్పటికి మూడేళ్లైంది.. ద్రవ్యోల్బణం, ఇతర అంశాలతో రష్యా ఆర్థిక వ్యవస్థ బాగా క్షిణించిందని తెలిపాడు. మరోవైపు జెలెన్‌స్కీ కూడా శాంతిని కోరుకుంటున్నారని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
Read Also: Varun Tej: వరుణ్ తేజ్ ‘VT 15’ ప్రాజెక్ట్‌కి క్రెజీ టైటిల్ ఫిక్స్..
Also Read
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
అయితే, డొనాల్డ్ ట్రంప్‌తో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అవనున్నారని వస్తున్న వార్తలపై కొన్నాళ్ల క్రితం మాస్కో అధ్యక్ష భవనం క్రెమ్లిన్ క్లారిటీ ఇచ్చారు. ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత అతడితో చర్చలు కొనసాగిస్తామన్నారు. కానీ, పుతిన్‌తో చర్చల కోసం అమెరికా ఇప్పటి వరకు తమతో ఎలాంటి సంప్రదింపులు చేయలేదని వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై ఇప్పటికే ట్రంప్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. యుద్ధాన్ని పొడిగించొద్దని పుతిన్‌కు ట్రంప్ సూచించినట్లు అమెరికా అధికార వర్గాలు తెలిపాయి.
- Tags
- america
- Donald Trump
- Russia
- Ukraine
- USA
తాజావార్తలు
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
-
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!