Pakistan: ‘‘పారిస్ మేం వస్తున్నాం’’.. నవ్వుల పాలైన పాక్ ఎయిర్‌లైన్స్ పోస్ట్..
- నవ్వులపాలైన పాకిస్తాన్ ఎయిర్ లైన్స్..
- ‘‘పారిస్ మేం వస్తున్నాం’’ సోషల్ మీడియా పోస్ట్‌పై సెటైర్లు..
- అమెరికా 9/11 దాడుల్ని తలపిస్తోందన్న నెటిజన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: యూరోపియన్ యూనియన్(ఈయూ) సేఫ్టీ ఏజెన్సీ పాకిస్తాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)పై విధించిన నాలుగేళ్ల బ్యాన్‌ని ఎత్తేసింది. కరాచీలో ల్యాండ్ అవుతున్న సమయంలో పీఐఏకి చెందిన విమానం 2020లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 97 మంది ప్రయాణికులు మరణించారు. అయితే, పాకిస్తాన్ పైలెట్లకు సరైన ట్రైనింగ్ లేదని కారణంగా నిషేధాన్ని విధించింది.
Read Also: Adam Gilchrist: ఇంటికి వెళ్లి కొడుకు డైపర్లు మార్చుకో అంటూ.. టీమిండియా కెప్టెన్‌కు అవమానం
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ఇదిలా ఉంటే, నిషేధం ఎత్తివేసిన తర్వాత పీఐఏ ఓ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఈ పోస్టులో పాకిస్తాన్ నవ్వులపాలైంది. నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘‘పారిస్ మేము వస్తున్నాం’’ అంటూ పీఐఏ విమానాన్ని, ఈఫిల్ టవర్‌ని కలిగిన ఫోటోని పోస్ట్ చేసింది. అయితే, ఈ ఫోటోలో విమానం, ఈఫిట్ టవర్‌ని ఢీకొట్టేందుకు వెళ్తున్నట్లు ఉంది. దీనిపై నెటిజన్లు వ్యంగ్యంగా రియాక్ట్ అవుతున్నారు. జనవరి 10 నుండి ఇస్లామాబాద్ నుండి పారిస్‌కు విమాన ప్రయాణాన్ని ప్రారంభించడాన్ని ప్రోత్సహించే ఈ ప్రకటనలో, “పారిస్, మేము ఈరోజు వస్తున్నాము” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ఫోటోని షేర్ చేసింది.
అయితే, ఈ ఫోటో 2001లో అమెరికా ట్విట్ టవర్స్ 9/11 దాడిని గుర్తు చేస్తున్నట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది. మరికొందరు యూకేలో ‘‘పాకిస్తాన్ గ్రూమింగ్ గ్యాంగ్స్’’ అక్కడి బ్రిటన్ మైనర్ బాలికలపై చేసిన లైంగిక దాడులను లింక్ చేశారు. ‘‘పాకిస్తాన్ మళ్లీ అవమానం ఎదుర్కొంటోంది’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. పీఐఏ పోస్ట్ పాకిస్తాన్ మద్దతు కలిగిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ని గుర్తు చేస్తోందని చెప్పారు.
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?