Vladimir Putin: నా ప్రియ మిత్రుడు మోడీ రాక కోసం ఎదురు చూస్తున్నాం..
- రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కలిసిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్..
- జెలెన్ స్కీతో ప్రధాని మోడీ జరిపిన చర్చల సారాంశాన్ని పుతిన్ కు వివరించిన అజిత్ దోవల్..
- నా ప్రియ మిత్రుడు ప్రధాని మోడీ రాక కోసం ఎదురు చూస్తున్నాం: వ్లాదిమిర్ పుతిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vladimir Putin: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న (గురువారం) రష్యాలోని సెయింట్ పీటర్స్ వర్గ్‌లో వ్లాదిమీర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌తో దోవల్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ ఫొటోల్ని భారత్‌లోని రష్యన్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఇక, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నా స్నేహితుడి రాక కోసం ఎదురు చూస్తున్నాం.. ఆయనకు నా శుభాకాంక్షలు అని రష్యా మీడియా సమావేశంలో అధ్యక్షుడు పుతిన్ చెప్పుకొచ్చారు.
Read Also: RRB NTPC 2024 Jobs: ఆర్‌ఆర్‌బి భారీ రిక్రూట్‌మెంట్.. ఏకంగా 11,558 పోస్టులు..
Also Read
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
- Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే...!
- Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
అయితే, గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్ స్కీతో ప్రధాని నరేంద్ర మోడీ జరిపిన చర్చల సారాంశాన్ని అజిత్ దోవాల్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌కు వివరించారు. మోడీ ఆదేశాల మేరకు రష్యా పర్యటనకు వచ్చినట్లు అజిత్ దోవాల్ పేర్కొన్నారు. ఈ చర్చల్లో సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు రష్యాలోని కజన్ వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు కొనసాగనుంది. ఆ సదస్సుకు మోడీ వస్తే, ఆయనతో విడిగా సమావేశం కావాలనుకుంటున్నట్లు దోవల్‌కు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. ఇదే అంశాన్ని రష్యా మీడియా సైతం ప్రసారం చేసింది.
Read Also: CM Revanth Reddy: లా అండ్ ఆర్డర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. డీజీపీకి సూచన
కాగా, నరేంద్ర మోడీ రష్యా పర్యటన సందర్భంగా భారత్ – రష్యాల మధ్య కుదిరిన ఒప్పందాల అమలుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. భవిష్యత్తుకు సంబంధించిన అవకాశాలను వివరించేందుకు బ్రిక్స్ సదస్సు సందర్భంగా అక్టోబర్ 22వ తేదీన ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాలని వ్లాదిమిర్ పుతిన్ ప్లాన్ చేశారని రష్యన్ ఎంబసీ పేర్కొనింది. అయితే, ఉక్రెయిన్ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు వ్లొదిమీర్ జెలెన్ స్కీతో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని యుద్ధాన్ని ముగించేలా ఇరు దేశాలు చర్చలు జరుపుకోవాలని, ఈ రెండు దేశాల్లో శాంతిని పునరుద్ధరించడానికి భారత్ క్రియాశీల పాత్ర పోషించడానికి రెడీగా ఉందని నరేంద్ర మోడీ అన్నారు.
🇷🇺🤝🇮🇳 On September 12, #Russia's President Vladimir Putin had a meeting with Ajit Doval, National Security Advisor to the Prime Minister of #India, at the Konstantinovsky Palace in #StPetersburg.
👉🏻 https://t.co/vFQ64S4vMq#RussiaIndia #DruzhbaDosti pic.twitter.com/KxcD9aciDG
— Russia in India 🇷🇺 (@RusEmbIndia) September 12, 2024
తాజావార్తలు
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..