North Korea: “అదే జరిగితే కిమ్ పాలన అంతం అవుతుంది”.. నార్త్ కొరియాకు అమెరికా వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కి అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా లేదా దాని మిత్ర రాజ్యాలపై అణుదాడి జరిగితే అది ఆమోదయోగ్యం కాదని, ఈ పరిణామాలు కిమ్ పాలనకు ముగింపు పలుకుతాయని అమెరికా-దక్షిణ కొరియా ఒక సంయుక్త ప్రకటనలో శనివారం తెలిపాయి.
Also Read
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
దక్షిణకొరియాకు వ్యతిరేఖంగా ఉత్తరకొరియా ఎలాంటి అణుదాడి చేసినా, తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటుందని అమెరికా హెచ్చరించింది. అమెరికా-రిపబ్లిక్ కొరియా న్యూక్లియర్ కన్సల్టెవ్ గ్రూప్(ఎన్‌సీజీ) రెండో సమావేశం శుక్రవారం వాషింగ్టన్‌లో జరిగింది. ఉత్తర కొరియా విభేదాల నేపథ్యంలో మరింత ప్రణాళిక బద్ధంగా అవగాహన పంచుకోవడానికి యూఎస్-దక్షిణ కొరియాలు చర్చించాయి.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసిన యూపీ కోర్టు..
ఇటీవల కాలంలో ఉత్తర కొరియా, దక్షిణ కొరియా-జపాన్-యూఎస్ ప్రధాన భాగాలను చేరుకునేలా బాలిస్టిక్ క్షిపణుల శ్రేణిని అభివృద్ధి చేసి పరీక్షిస్తోంది. కిమ్ ఈ నెలలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించవచ్చని దక్షిణ కొరియా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు కిమ్ టే-హ్యో శుక్రవారం తెలిపారు, ఇది అణు వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదని చెప్పారు.
తాజావార్తలు
-
Crude Oil Price Today: బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి