Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Nobel Winner Muhammad Yunus Says Ready To Head Interim Government In Bangladesh

Muhammad Yunus: ఆర్మీ పాలనకు నో.. యూనస్ నేతృత్వంలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం..

Published Date :August 6, 2024 , 7:51 pm
By Venu Goapl Reddy
  • నోబెల్ విజేత ముహ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లా ప్రభుత్వం..
  • ఆర్మీ పాలనకు నో చెప్పిన విద్యార్థి నేతలు..
Muhammad Yunus: ఆర్మీ పాలనకు నో.. యూనస్ నేతృత్వంలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Muhammad Yunus: నోబెల్ విజేత ముహ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నట్లు తెలుస్తోంది. తాను ప్రభుత్వానికి సారథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా తర్వాత ఆర్మీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ దేశ ఆర్మీ చీఫ్ ప్రకటించారు. అయితే, ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులు మాత్రం ముహ్మద్ యూనస్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకే మొగ్గు చూపారు. ఈ విషయాన్ని విద్యార్థి నేత నహిద్ ఇస్లాం సోషల్ మీడియా పోస్ట్ ద్వారా చెప్పారు. డాక్టర్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని మేము అధ్యక్షుడిని కోరుతున్నామని అన్నారు.

Read Also: MP Fraud: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పీఏ నంటూ బురిడీ.. కేటుగాడు అరెస్ట్

Also Read

  • Princess Amalia, Alexia: డచ్ యువరాణులు అలెక్సియా-అమాలియా హత్యకు నాజీ కుట్ర..
  • Donald Trump: 14-సూత్రాల ప్లాన్‌తో ఇరాన్.. ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తిరస్కరణ.. మళ్లీ యుద్ధం చెలరేగుతుందా?
  • Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
  • Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..

ఇదిలా ఉంటే ఈ రోజు అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ పార్లమెంట్‌ని రద్దు చేశారు. దీంతో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సైన్యం నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటును తాము అంగీకరించబోమని విద్యార్థి నాయకులు చెప్పారు. ‘‘మేము మా రక్తాన్ని చిందించాము. కొత్త బంగ్లాదేశ్ నిర్మించాలనే మా ప్రతిజ్ఞను నెరవేర్చాలి’’ అని ఇస్లాం అన్నారు. విద్యార్థులు ప్రతిపాదించిన ప్రభుత్వం తప్పా తమకు ఏ ప్రభుత్వం ఆమోదం కాదని, ఏ సైనిక లేదా సైన్యం మద్దతు ఉన్న ప్రభుత్వం లేదా ఫాసిస్టు ప్రభుత్వాన్ని ఆమోదించబోమని చెప్పారు.

‘‘పేదల బ్యాంకర్’’గా పిలిచే నోబెల్ శాంతి బహుమతి విజేత ముహ్మద్ యూనస్ మాట్లాడుతూ..‘‘ బంగ్లాదేశ్‌లో నా దేశం కోసం నా ప్రజల ధైర్యం కోసం ఎలాంటి చర్య అవసరమైన నేను దానిని తీసుకుంటాను’’ అని అను చెప్పాడు. స్వేచ్ఛా ఎన్నికల కోసం పిలుపునిచ్చాడు. చిన్న రుణాలను అందించడం ద్వారా లక్షలాది మంది పేదరికం నుండి బయటపడటానికి సహాయం చేసిన ఘనత యూనస్ దే. బంగ్లాదేశ్‌లో అవినీతి ఆరోపణలను ఇతను, హసీనా పాలనలో విచారణకు గురయ్యాడు. కొత్తగా ఏర్పాటు కానున్న తాత్కాలిక ప్రభుత్వంలో మాజీ ప్రధాని ఖలిదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ), జమాతే ఇస్లామీ పార్టీతో పాటు విద్యార్థి నాయకులు ఉండబోతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bangladesh
  • Bangladesh News
  • Bangladesh violence
  • Muhammad Yunus
  • Sheikh Hasina

తాజావార్తలు

  • Babar Azam: కోహ్లీకి బాబర్ ఆజం షాక్.. సొంత దేశం అభిమానులే ఏకిపారేస్తున్నారు!

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా అవుట్ చేయాలి.. చాట్ జీపీటీ సమాధానం మైండ్ బ్లోయింగ్..

  • Realme GT 2: 5,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా.. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ను రూ. 15,000 తక్కువకే కొనండి!

  • AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..

  • Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions