US: న్యూయార్క్ గవర్నర్ సంచలన ప్రకటన.. మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీకి మద్దతిస్తున్నట్లు వెల్లడి
- న్యూయార్క్ గవర్నర్ సంచలన ప్రకటన
- మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీకి మద్దతిస్తున్నట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూయార్క్ డెమొక్రాటిక్ మేయర్ అభ్యర్థిగా జోహ్రాన్ మమ్దానీని ఎన్నికయ్యారు. ఈ నిర్ణయాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లిం వ్యక్తిని మేయర్ అభ్యర్థిగా ఎలా ఎంపిక చేస్తారంటూ డెమొక్రాటిక్ పార్టీపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా డెమొక్రాటిక్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీకి న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ మద్దతు తెలిపారు. ఆర్థిక విధానంలో మమ్దానీ తీరును ప్రసంశించారు.

Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
- China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
మమ్దానీ(33) ఉగాండాలో జన్మించారు. మాన్‌హట్టన్‌లో పెరిగారు. జూన్‌లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా మమ్దానీ గెలిచి అందరినీ ఆశ్చర్య పరిచారు. అయితే తొలిసారి ఒక ముస్లిం వ్యక్తి మేయర్ అభ్యర్థిగా ఎన్నిక కావడం ఆశ్చర్యపరిచింది. అయితే ఈ ఎంపికను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. డెమోక్రటిక్ పార్టీపై మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో మమ్దానీని గెలవనివ్వం అన్నారు. తాజాగా బఫెలోకు చెందిన 67 ఏళ్ల న్యూయార్క్ గవర్నర్ హోచుల్ కూడా మమ్దానీకి మద్దతుగా నిలిచారు.
ఇది కూడా చదవండి: TG Rains: హైదరాబాద్ ను వణికించిన వాన.. అఫ్జల్ సాగర్ నాలాలో పడి కొట్టుకుపోయిన మామ అల్లుడు
మమ్దానీకి ఓటు వేయాలని గవర్నర్ కాథీ హోచుల్ న్యూయార్క్ వాసులను కోరింది. కొన్ని విషయాల్లో మమ్దానీని వ్యతిరేకించినా.. ఆర్థిక విషయాల్లో సంక్షోభాన్ని పరిష్కరించడంలో మమ్దానీ సమర్థుడు అని తెలిపారు. న్యూయార్క్ పట్ల నిబద్దత కలిగిన వ్యక్తి అని కొనియాడారు. న్యూయార్క్ నగరాన్ని ఉన్నతంగా తీర్చగల సమర్థుడు అని ప్రశంసించారు.
ఇది కూడా చదవండి: IND vs PAK: ఈ విజయం పహల్గాం ఉగ్రదాడి బాధితులు, సాయుధ బలగాలకు అంకితం!
తాజావార్తలు
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
-
Dhee 10 Raju Arrested: లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్!
-
Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!