US-Venezuelan: ట్రంప్ హెచ్చరికలు.. వెనిజులాలో భారీ పేలుళ్లు
- అమెరికా-వెనిజులా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు
- వెనిజులాలో భారీ పేలుళ్లు
- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా-వెనిజులా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పదవి నుంచి దిగిపోవాలని గత కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నారు. కానీ ట్రంప్ హెచ్చరికలను నికోలస్ ఖాతర్ చేయలేదు. తాజాగా అమెరికా రంగంలోకి దిగింది.
శనివారం తెల్లవారుజామున వెనిజులా రాజధాని కారకాస్‌లో అమెరికా దాడులు చేసింది. దాదాపు 7 చోట్ల పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. ఇందుకు సంబంధించిన పొగ వెదజల్లింది. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాల శబ్దాలు వినిపించాయి. ఇక ప్రజలు వీధుల్లో పరిగెడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్‌ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
వెనిజులా నుంచి వచ్చే మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ఇప్పటికే అమెరికా పలు దాడులు చేసింది. సముద్రంలో పలు నౌకలను పేల్చేసింది. పదుల కొద్ది డ్రగ్స్ ముఠా సభ్యులు హతమయ్యారు. తాజాగా వెనిజులా రాజధానిలో భారీ పేలుడు సంభవించాయి. అయితే ఈ దాడులను అమెరికానే చేసినట్లుగా వెనిజులా భావిస్తోంది. ప్రస్తుతం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అంధకారం అలుముకుంది.
ఇది కూడా చదవండి: Nagpur: అమానుషం.. 12 ఏళ్ల బాలుడు 2 నెలల నుంచి నిర్బంధం.. కారణమిదే!
JUST IN: Multiple explosions are detonating in Venezuela’s capital, Caracas. pic.twitter.com/Uzon0D5l3l
— Weather Monitor (@WeatherMonitors) January 3, 2026
Explosions now shaking Caracas.
Trump has launched an illegal bombing campaign. Families, children, people sleeping in their homes across Caracas are under attack. Bombings confirmed in La Guaira, Fuerte Tiuna, La Carlota.
This is a war crime. Stop the bombing of Venezuela! pic.twitter.com/8Ic1im2goc
— Manolo De Los Santos (@manolo_realengo) January 3, 2026
WATCH: U.S. airstrikes targeting a port in Caracas, Venezuela. pic.twitter.com/W0LkiqDJFG
— Clash Report (@clashreport) January 3, 2026
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!