Mark Mobius: ప్రధాని మోడీ నోబెల్ శాంతి బహుమతికి అర్హులు
- ప్రధాని మోడీ నోబెల్ శాంతి బహుమతికి అర్హులు
- అన్ని దేశాలతో మోడీకి సత్సంబంధాలున్నాయి
- మార్కెట్ వెటరన్ మార్క్ మోబియస్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రధాని నరేంద్ర మోడీ నోబెల్ శాంతి బహుమతికి అర్హులు అని జర్మనీ పెట్టుబడిదారుడు మార్క్ మోబియస్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా మోడీ పాత్ర ప్రాముఖ్యత సంతరించుకుంటుందని.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలతో మోడీకి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. నోబెల్ శాంతి బహుమతికి అర్హమైన గొప్ప నాయకుడు అని కొనియాడారు. భవిష్యత్‌లో ప్రపంచ దేశాలకు శాంతి కర్తగా మారవచ్చని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: CISF: సీఐఎస్ఎఫ్‌లో మహిళలు.. మహిళా బెటాలియన్‌కు కేంద్రం ఆమోదం
Also Read
ప్రపంచ వేదికపై శాంతికి మధ్యవర్తిగా వ్యవహరించేందుకు భారతదేశం చాలా మంచి స్థితిలో ఉందని మోబియస్ చెప్పారు. మోడీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రముఖ పెట్టుబడిదారు మార్క్ మోబియస్ మద్దతు తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో మోబియస్ మాట్లాడుతూ.. మోడీ చాలా మంచి వ్యక్తి అంటూ ప్రశంసించారు. ప్రపంచంలో కీలక మధ్యవర్తిగా ఉండేందుకు ప్రధాని మోడీకి చాలా అర్హత ఉందని ఆయన అన్నారు. తన అభిప్రాయం ప్రకారం.. ప్రధాని మోడీ అత్యంత సమర్థుడని, నోబెల్ శాంతి బహుమతికి.. ప్రపంచ గౌరవానికి అర్హుడని మోబియస్ చెప్పుకొచ్చారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరిపేందుకు ఇటీవల ప్రధాని మోడీ ముందుకొచ్చారు. శాంతి చర్చలకు ఇండియానే కేంద్రం కావొచ్చని వార్తలు వినిపించాయి. యుద్ధం ముగింపునకు.. శాంతి చర్చలకు భారత్ మొగ్గుచూపించింది. జూన్ 2024లో స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్‌లో జరిగిన ఉక్రెయిన్ శాంతి సదస్సుకు భారత్ కూడా హాజరైంది.
ఇది కూడా చదవండి: Ponnam Prabhakar : నేతన్నలు అధైర్యపడవద్దు.. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!