Nobel Prize: నార్వేలో నోబెల్ అవార్డ్స్ ప్రదానోత్సవం.. హాజరుకాని మచాడో!
- నార్వేలో నోబెల్ అవార్డ్స్ ప్రదానోత్సవం
- కార్యక్రమానికి హాజరుకాని మచాడో!
- ఈ ఏడాది వెనిజులా నేత మచాడోను వరించిన శాంతి బహుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది అనూహ్యంగా నోబెల్ శాంతి బహుమతి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోను వరించింది. కానీ మచాడోకు విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. మచాడోపై వెనిజులా దేశం ఆంక్షలు విధించింది. దీంతో ఆమె అవార్డు అందుకోలేని పరిస్థితి ఏర్పడింది. బుధవారం నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతోంది. అయితే ఈ కార్యక్రమానికి మచాడో హాజరుకాలేన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మచాడో రాకపోవడంతో మీడియా సమావేశం రద్దైంది.
ఇది కూడా చదవండి: Gujarat: సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం.. టెక్స్‌టైల్ షాపులో పెద్ద ఎత్తున మంటలు
Also Read
- 22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
మచాడో ప్రస్తుతం వెనిజులాలో అజ్ఞాతంలో ఉన్నారు. అయితే అవార్డు తీసుకునేందుకు దేశం దాటి వెళ్తే పరారీలో ఉన్న నేరస్థురాలిగా పరిగణిస్తామంటూ వెనిజులా అటార్నీ జనరల్ హెచ్చరించారు. దీంతో మచాడో అవార్డు తీసుకునేందుకు నార్వే వెళ్లలేనట్లుగా తెలుస్తోంది. అయితే ఆమె వస్తారంటూ నోబెల్ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: JD vance-Usha: రెస్టారెంట్‌లో జేడీవాన్స్-ఉషా వాన్స్ ఘర్షణ.. ఫొటో వైరల్!
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ గంపెడాశలు పెట్టుకున్నారు. 8 యుద్ధాలు ఆపిన తనకు నోబెల్ శాంతి బహుమతి రావడం ఖాయమని భావించారు. చివరికి నిరాశ ఎదురైంది. అనూహ్యంగా వెనిజులా విపక్ష నేత మచాడోను అవార్డు వరించింది. మొత్తానికైతే ట్రంప్ ఆశ ఫలించింది. ఇటీవలే ఫిఫా శాంతి బహుమతి వరించింది. తొలి ఫిఫా శాంతి బహుమతిని ట్రంప్‌కు అందజేస్తున్నట్లు ఫిఫా కమిటీ అధ్యక్షుడు ప్రకటించారు.
తాజావార్తలు
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!