Earthquake: అమెరికాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.2 నమోదు
- అమెరికాలో భూకంపం
- రిక్టర్ స్కేల్‌పై 6.2 నమోదు
- భయభ్రాంతులకు గురైన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో భూకంపం సంభవించింది. ఒరెగాన్ తీరంలో 6.2 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. ఈ మేరకు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. ఒరెగాన్లోని న్యూపోర్ట్‌కు పశ్చిమాన 170 మైళ్ల దూరంలో ఈ భూకంపం సంభవించి. భూప్రకంపనలతో పసిఫిక్ వాయువ్య ప్రాంతాన్ని కుదిపేసింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఎలాంటి వివరాలను అధికారులు వెల్లడించలేదు.
ఇది కూడా చదవండి: Gold Rates: కనుమ రోజున పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు ధరలు ఇలా..!
Also Read
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. బాండన్ నుంచి 183 మైళ్ల దూరంలో.. సేలం నుంచి పశ్చిమాన 261 మైళ్ల దూరంలో 4.4 మైళ్ల లోతులో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. ఈ ప్రాంతం అంతటా బలమైన ప్రకంపనలు నమోదయ్యాయని తెలిపింది. బలమైన ప్రకంపనలను నమోదైనట్లు వెల్లడించింది. భూప్రకంపనలకు నివాసితులు భయభ్రాంతులకు గురయ్యారు.
ఇది కూడా చదవండి: Stock Market: బీఎంసీ ఎగ్జిట్ ఫలితాలు ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు
తాజావార్తలు
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి