LinkedIn: ఉద్యోగాలకు సహాయపడే లింక్డ్‌ఇన్.. తన ఉద్యోగులనే తొలగించింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LinkedIn: ఉద్యోగాలను కనుగొనడానికి సహాయపడే లింక్డ్‌ఇన్ తన ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చింది. మైక్రోసాఫ్ కు చెందిన లింక్డ్‌ఇన్ గత ఫిబ్రవరిలో మొదటి రౌండ్ లో ఉద్యోగులను తొలగించింది. తాజాగా మరోసారి ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 716 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తొలి రౌండ్ ఉద్వాసనలో రిక్రూటింగ్ టీం ప్రభావితం అయింది. తాజా తొలగింపుల్లో సెల్స్, ఆపరేషన్స్ టీమ్స్ ప్రభావితం కానున్నాయి.
Read Also: MI vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ముంబై ఇండియన్స్
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ఆర్థికమాంద్య పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ టెక్ కంపెనీలు, ఇతర కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తగ్గిన ఆదాయాల నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి పెద్దపెద్ద కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి.
ప్రస్తుతం లింక్డ్‌ఇన్ లో 20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. గత రెండు త్రైమాసికాల్లో ఆదాయం పెరిగినప్పటికీ ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించడం గమనార్హం. లింక్డ్‌ఇన్ సీఈఓ ర్యాన్ రోస్లాన్స్కీ ఓ లేఖలో.. కంపెనీ కార్యకలాపాలనున క్రమబద్ధీకరించడం, త్వరిత నిర్ణయాలు తీసుకునేందుకు కొందరిని తగ్గించే చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు చైనాలో పనిచేస్తున్న లింక్డ్‌ఇన్ ఆధ్వర్యంలోని ఇన్ కెరీర్స్ యాప్ ను మూసేందుకు కంపెనీ సిద్ధం అయినట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. డిసెంబర్ 2021లో ‘ఇన్ కెరీర్స్’ని తీసుకువచ్చింది.
తాజావార్తలు
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!