Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Justin Trudeau Facing Dissent Within His Party Announces Resignation As Pm

Justin Trudeau: కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నా.. ప్రకటించిన జస్టిన్ ట్రూడో..

Published Date :January 6, 2025 , 9:56 pm
By Venu Goapl Reddy
  • ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ట్రూడో..
  • సొంత పార్టీ, దేశ ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత..
Justin Trudeau: కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నా.. ప్రకటించిన జస్టిన్ ట్రూడో..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Justin Trudeau: తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తాను తన పదవికి రాజీనమా చేస్తున్నట్లు ప్రకటించారు. సొంత పార్టీ నుంచి వైదొలగాలని ఒత్తిడి పెరగడంతో ఆయనకు రాజీనామా చేయడం తప్ప వేరే అవకాశం లేకుండా పోయింది. అధికార లిబరల్ పార్టీ తదుపరి ప్రధాని పేరు ప్రకటించిన తర్వాత తాను దిగిపోనున్నట్లు వెల్లడించారు. లిబరల్ పార్టీ నాయకత్వానికి కూడా రాజీనామా ప్రకటించారు.

Read Also: KTR: ఈడీ విచారణపై కేటీఆర్ రిక్వెస్ట్.. అప్పటి వరకు సమయం ఇవ్వాలని వినతి

ఈ ఏడాది అక్టోబర్ చివర నాటికి జరిగే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ కన్జర్వేటివ్స్‌కి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీలో కీలక పరిణామాలు నెలకొన్నాయి. 2015లో ట్రూడో అధికారంలోకి వచ్చారు. ఒక దశాబ్ధంగా పాలనలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని అధికారం నుంచి దించారు. అయితే, ఇటీవల కాలంలో ఆయనపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజల్లో అప్రూవల్ రేటింగ్స్‌లో వెనకబడి ఉన్నారు.

మరోవైపు అమెరికా, భారత్ వంటి ప్రధాన దేశాలతో గొడవలు కూడా ట్రూడోని దెబ్బతీశాయి. కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదానికి వేదిక చేయడంతో పాటు గ్యాంగ్ స్టర్లకు అడ్డగా మార్చాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి తోడు కెనడా గత కొంత కాలంగా ‘‘హౌసింగ్ సంక్షోభం’’ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ట్రూడోపై చాలా వ్యతిరేఖత వచ్చింది. మందగించిన వృద్ధి, అధిక ద్రవ్యోల్బణం, స్తబ్దుగా ఉన్నజీడీపీ కూడా కారణాలుగా ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Canada
  • Canada PM Resigns
  • Justin Trudeau
  • Justin Trudeau Resigns

తాజావార్తలు

  • DC vs GT: నేడు ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్.. రెడీ అవుతోన్న వరుణుడు.. ఢిల్లీలో వాతావరణం ఎలా ఉండబోతోంది?

  • Jailer2 : ఒకే ఫ్రేమ్‌లో నలుగురు సూపర్ స్టార్స్..

  • Ranjan : కోర్ట్ తమిళ రీమేక్.. వెండితెర ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు

  • Hormuz Strait: చమురు కష్టాలకు బ్రేక్.. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!

  • The Paradise : నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ పోస్ట్ పోన్?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions