JD Vance – Erika Kirk: “నా భర్తను జేడీ వాన్స్‌లో చూస్తున్నా”.. ఉషా కాపురంలో ఎరికా కిర్క్ నిప్పులు పోస్తుందా..?
- సంచలనంగా మారిన అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు..
- జేడీ వాన్స్ ఎరికా కిర్క్ కౌగిలింతతో ఊహాగానాలు..
- ఉషాకు విడాకులు, ఎరికాతో పెళ్లి అంటూ నెటిజన్ల కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JD Vance Erika Kirk: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ వారం ప్రారంభంలో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ క్యాంపస్ ఈవెంట్లో జేడీ వాన్స్ మాట్లాడుతూ.. తన భార్య ఉషా వాన్స్ హిందూ మతం నుంచి క్రిస్టియానిటీని స్వీకరిస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు భారతీయ అమెరికన్లలో తీవ్ర ఆగ్రహాన్ని నింపాయి. జేడీ వాన్స్ 2028 అధ్యక్ష ఎన్నికల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు, ఇటీవల హత్యకు గురైన చార్లీకిర్క్ భార్య ఎరికా కిర్క్‌తో ప్రేమలో ఉన్నారని అన్నారు. దీనికి , జేడీ వాన్స్ ఎరికా కిర్క్ కౌగిలించుకున్న ఫోటోను ఆధారంగా చూపిస్తున్నారు.
Read Also: DVV Entertainments : ప్రశాంత్ వర్మ అడ్వాన్స్’ల పంచాయితీ.. మాకేం సంబంధం లేదన్న డీవీవీ
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ఇదిలా ఉంటే, తాజాగా ఎరికా కిర్క్ జేడీ వాన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా చేసింది. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన చార్లీ కిర్క్ సెప్టెంబర్ నెలలో ఊటా యూనివర్సిటీలో హత్యకు గురయ్యాడు. ఆయన హత్య తర్వాత అతడి భార్య ఎరికా తన మొదటి బహిరంగం కార్యక్రమంలో మాట్లాడింది. భావోద్వేగంతో మాట్లాడుతూ.. ‘‘ నా భర్తను ఎవరూ ఎప్పటికీ భర్తీ చేయలేరు. కానీ జేడీ వాన్స్‌లో నా భర్త పోలికలు కనిపిస్తున్నాయి’’ అని ఎరికా చెప్పడం, ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.
వాన్స్ వేదికపైకి వచ్చినప్పుడు, ఎరికాను కౌగిలించడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. వీరిద్దరి కౌగిలించ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఉషా సంసారంలో ఎరికా నిప్పులు పోస్తుందనే ప్రచారం జరుగుతోంది. ‘‘2026 నాటికి చార్లీ కిర్క్ భార్యను జేడీ వాన్స్ వివాహం చేసుకుంటాడని, ఉపాధ్యక్షుడిగా ఉండీ విడాకులు తీసుకున్న మొదటి వ్యక్తిగా నిలుస్తారు ’’ అని కామెంట్స్ చేస్తున్నారు.
Erika Kirk: “No one will ever replace my husband, but I do see some similarities of my husband in JD”pic.twitter.com/Gm4PHz4D3c
— Republicans against Trump (@RpsAgainstTrump) October 31, 2025
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!