Israeli-Lebanon war: కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. బీరుట్‌లో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చక్కర్లు
- పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు
- బీరుట్‌లో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చక్కర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాల మధ్య భీకరమైన పోరు కొనసాగుతోంది. ఇక మంగళవారం లెబనాన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. నగరం మీదుగా 30 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భారీ శబ్ధాలు చేసుకుంటూ వెళ్లినట్లు సమాచారం. అతి సమీపంలో వెళ్లడంతో భీకరమైన శబ్ధాలకు ప్రజలు హడలెత్తిపోయారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Rekha sharma: రేఖా శర్మ షాకింగ్ నిర్ణయం.. ఎన్‌సీడబ్ల్యూ పదవికి గుడ్‌బై
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
బీరుట్ నగరం మీదుగా అతితక్కువ ఎత్తులో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వెళ్లినట్లు స్థానికులు వెల్లడించారు. హెజ్‌బొల్లా అధిపతి సయ్యద్ హసన్ నస్రల్లా.. గ్రూపు మిలటరీ కమాండర్ ఫాద్ షుక్ర్ సంతాప ప్రసంగాన్ని ప్రారంభించే సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. బీరుట్‌లోని బదారో జిల్లాలోని ఒక కేఫ్‌లో ఉన్న ప్రజలు యుద్ధ విమానల శబ్దం దాటికి చెల్లాచెదురుగా పారిపోయారు. బీరుట్‌లో వినిపించిన అతిపెద్ద శబ్దం ఇదేనంటూ వాపోతున్నారు.
ఇది కూడా చదవండి: Deputy Collectors Association: రెవెన్యూ శాఖలో పదోన్నతులు కల్పించండి..
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?