Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Israel Iran Attack Pakistan Warning Embassy Tensions

Pakistan: “మమ్మల్ని ఖతార్ అనుకుంటున్నావా”, ఇజ్రాయిల్‌కు పాక్ వార్నింగ్.. దాడులతో కలవరం..

Published Date :March 27, 2026 , 5:35 pm
By BV Reddy
  • ఇజ్రాయిల్ దాడులతో పాకిస్తాన్‌లో కలవరం..
  • ఇరాన్‌లో రాయబార కార్యాలయం సమీపంలో ఇజ్రాయిల్ దాడి..
  • తమను ఖతార్ అనుకుంటున్నావా? అంటూ పాక్ ఆగ్రహం..
Pakistan: “మమ్మల్ని ఖతార్ అనుకుంటున్నావా”, ఇజ్రాయిల్‌కు పాక్ వార్నింగ్.. దాడులతో కలవరం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pakistan: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడులతో పాకిస్తాన్‌లో కలవరం మొదలైంది. గురువారం రాత్రి 08 గంటల ప్రాంతంలో టెహ్రాన్‌పై ఇజ్రాయిల్ భారీ దాడి చేసింది. పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి సమీపంలో ఈ దాడి జరిగింది. తమ రాయబార కార్యాలయానికి సమీపంలో దాడి జరగడంపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ‘‘దాడులు చేస్తే ఖతార్‌లా మేము మౌనంగా ఉండము’’ అని పాకిస్తాన్ ఇజ్రాయిల్‌ను గట్టిగా హెచ్చరించింది.

Read Also: US-Iran Conflict: పెరిగిన ‘‘పిజ్జా ఆర్డర్లు’’.. ఇరాన్‌పై బిగ్ యాక్షన్‌కు అమెరికా సిద్ధం..?

సమాచారం ప్రకారం.. రాయబార కార్యాలయాన్ని ఇజ్రాయిల్ నేరుగా లక్ష్యంగా చేసుకోలేదు. పాకిస్తానీ దౌత్యవేత్తలు, వారి సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. దాడి ఫలితంగా ఆ ప్రాంతంలోని నివాసాలు ఒక్కసారిగా వణికిపోయాయి. ఈ దాడి తర్వాత పాకిస్తాన్ స్ట్రాటజిక్ ఫోరం తీవ్ర హెచ్చరిక చేసింది. ఆ ప్రకటనలో, “పాకిస్తాన్ ఖతార్ కాదని ఇజ్రాయెల్ గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఎక్కడైనా మా దౌత్యవేత్తలకు హాని జరిగితే, మీరు ఎప్పటికీ గుర్తుంచుకునేలా మేము దాడి చేస్తాము” అని పేర్కొంది.

ఇరాన్ యుద్ధం ముగిసేలా అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇరాన్, యూఎస్ అంగీకరిస్తే ఇస్లామాబాద్ చర్చలకు వేదికగా మారుతుందని పాకిస్తాన్ చెబుతోంది. పాక్‌తో పాటు టర్కీ, ఈజిప్ట్ కూడా సమస్యను ముగించడానికి తెరవెనక చర్చలు సాగిస్తున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య గతంలో పరోక్ష చర్చలు జరిగాయని, అతి త్వరలో పాకిస్థాన్‌లో జరగనున్న సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుల్ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • global war updates
  • Israel-Iran Conflict
  • Middle East tensions 2026
  • Pakistan embassy Iran
  • Pakistan warning Israel

తాజావార్తలు

  • Iran-Hormuz: హార్ముజ్‌పై ఇరాన్ సంచలన నిర్ణయం.. కొత్త టెన్షన్ మొదలైనట్లేనా?

  • Pakistan: “మమ్మల్ని ఖతార్ అనుకుంటున్నావా”, ఇజ్రాయిల్‌కు పాక్ వార్నింగ్.. దాడులతో కలవరం..

  • IPL 2026: మైదానంలోనే కాదు.. భారీ పారితోషకాలు అందుకోవడంలోనూ స్టార్ల పోటీ.! టాప్ 5 హైయెస్ట్ పెయిడ్ స్టార్స్ వీరే..

  • Telangana: ఇంధన నిల్వలు తెలంగాణ సర్కార్ కీలక అప్డేట్..

  • Rain Alert: ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

ట్రెండింగ్‌

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions