Hamas-Israel: బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ చివరి హెచ్చరిక.. నెక్ట్స్ ప్లాన్ వెల్లడి
- బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ చివరి హెచ్చరిక
- నెక్ట్స్ ప్లాన్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బందీలను వెంటనే విడుదల చేయాలని.. లేదంటే భారీ వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హమాస్‌కు ఇజ్రాయెల్ చివరి హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా అదే కోవలో ఇజ్రాయెల్ కూడా చివరి హెచ్చరిలు ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ రాకతో యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో గందరగోళం.. అభిమానుల ఆగ్రహం
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆదివారం హమాస్‌కు చివరి హెచ్చరిక జారీ చేశారు. బందీలను విడిచిపెట్టాలి.. అలాగే ఆయుధాలను విడిచిపెట్టాలని ఆదేశించారు. లేదంటే తీవ్ర వినాశనాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అత్యంత శక్తివంతమైన హరికేన్ గాజాను తాకుతుందని ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి: Loan: రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించేందుకు ముందడుగేసిన ఆర్ బీఐ….
మరోసారి గాజా-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరగబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తోంది. గాజా లోపల.. విదేశాల్లో లగ్జరీ హోటళ్లలో ఉన్న హమాస్ హంతకులు.. రేపిస్టులకు ఇదే చివరి హెచ్చరిక అంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. బందీలను, ఆయుధాలను విడిచిపెడితే మంచిదని హమాస్‌కు సూచించింది.
ఉత్తర స్ట్రిప్‌లోని గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇజ్రాయెల్ పెద్ద దాడికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ 10 లక్షల మంది నివాసితులు ఉన్నారు. ఇప్పటికే చాలా మంది వెళ్లిపోయారు. మరికొంత మందిని ఖాళీ చేయిపిస్తోంది. భీకరదాడులకు ఇజ్రాయెల్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ హఠాత్తుగా దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయారు. అనంతరం ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. అప్పటినుంచి యుద్ధం చేస్తూనే ఉంది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక మధ్యలో ఒప్పందం ప్రకారం కొంత మంది బందీలను హమాస్ విడుదల చేసింది. మిగతా బందీలను కూడా విడుదల చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. అయితే సైన్యం వెనక్కి వెళ్తేనే బందీలను విడుదల చేస్తామంటూ హమాస్ షరతులు పెడుతోంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!