Israel Attack On Gaza: పాలస్తీనాపై విరుచుకుపడిన ఇజ్రాయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Attack On Gaza: పాలస్తీనా గాజా సిటీలోని మిలిటెంట్లు లక్ష్యంగా శుక్రవారం ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఆపరేషన్ ‘ బ్రేకింగ్ డాన్ ’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ లక్ష్యంగా దాడులను చేసింది. ఈ వారం ప్రారంభంలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో సీనియర్ మిలిటెంట్ ను ఇజ్రాయిల్ ఫోర్సెస్ అరెస్ట్ చేశాయి. అప్పటి నుంచి ఇటు పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య ఘర్షణ వాతావరణ తలెత్తింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయిల్ వైమానిక దాడులను నిర్వహించింది. ఈ దాడుల్లో ఓ ఉగ్రవాద కమాండర్ తో సహా మొత్తం 8 మంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో 5 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. గాజా స్ట్రిప్ లో ఉగ్రవాదులు ఉన్న భవనంపై ఇజ్రాయిల్ ఢిపెన్స్ ఫోర్సెస్ దాడులు చేసింది.
Read Also: Jammu Kashmir: ఆర్టికల్ 370 రద్దు తర్వాత 88 శాతం తగ్గిన శాంతి భద్రతల సమస్యలు
Also Read
- Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
- Donald Trump: ‘‘ అల్లా దయ వల్ల.. హార్ముజ్ స్వాధీనం’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
- Iran-Trump: ట్రంప్ టర్కీ టూర్లో ఇరాన్ ఇంత ప్లాన్ చేసిందా? వెలుగులోకి సంచలన కథనం
- Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
దాడులకు ముందు ఇజ్రాయిల్ తన భూభాగంలో సరిహద్దుకు 80 కిలోమీటర్ల లోపు ప్రజల కార్యకలాపాలను తగ్గించింది. ఇటీవల వెస్ట్ బ్యాంకులో ఇస్లామిక్ జీహాద్ టెర్రరిస్ట్ నాయకుడుని అరెస్ట్ చేసిన తర్వాత ప్రతీకారదాడులకు పాలస్తీనా పాల్పడే అవకాశం ఉండటంతో సరిహద్దులకు సైన్యాన్ని పంపింది. గత 15 ఏళ్లుగా పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులకు, ఇజ్రాయిల్ కు మధ్య 4 యుద్ధాలు జరిగాయి. ఇటీవల జెరూసలెం ప్రాంతాల్లో కూడా ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం పాలస్తీనాలోని ఇస్లామిక్ జీహాద్, హమాస్ రెండూ ఇజ్రాయిల్ ఉనికినే ప్రశ్నిస్తున్నాయి.
తాజావార్తలు
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
-
2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
-
Moon Mission Explained: చంద్రునిపై ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం..ఈ మహా పోరులో భారత్ వైపు అమెరికా?
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!