Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంట్లో ఎంత బంగారం, వెండి ఉంచుకోవాలనే దానిపై ఆదాయపు పన్ను శాఖ కొన్ని నిబంధనలను నిర్దేశించింది. సీబీడీటీ (CBDT) సూచనల ప్రకారం.. ఇంట్లో లేదా బ్యాంకు లాకర్లో బంగారం ఉంచుకోవడానికి చట్టపరమైన గరిష్ట పరిమితి అంటూ ఏదీ లేదు. అయితే.. ఆదాయపు పన్ను సోదాల సమయంలో అధికారులు జప్తు చేయకుండా ఉండేందుకు కొన్ని పరిమితులను నిర్ణయించారు. దీని ప్రకారం వివాహిత మహిళలు గరిష్టంగా 500 గ్రాములు, అవివాహిత మహిళలు 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను ఎలాంటి ప్రశ్నలు లేకుండా ఉంచుకోవచ్చు. అయితే.. ఈ పరిమితి కేవలం ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది.
వెండి విషయానికి వస్తే.. సీబీడీటీ మార్గదర్శకాలలో వెండికి సంబంధించి నిర్దిష్టమైన గ్రాములు లేదా కిలోల పరిమితి ఏదీ స్పష్టంగా పేర్కొనబడలేదు. అయినప్పటికీ.. ఇంట్లో అత్యధిక మొత్తంలో వెండి లేదా బంగారం ఉంటే, వాటిని కొనుగోలు చేయడానికి దారితీసిన వనరుల గురించి అంటే ఆదాయ వనరులు, వారసత్వంగా లేదా పెళ్లిలో కానుకలుగా వచ్చినవి సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.
Also Read
- Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
- Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
- RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
- రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
పెళ్లిలో వచ్చిన కానుకలు, కుటుంబం ద్వారా సంక్రమించిన ఆభరణాలు, లేదా చట్టబద్ధమైన సంపాదనతో కొనుగోలు చేసినట్లు తగిన రికార్డులు లేదా బిల్లులు ఉంటే ఎంత పరిమాణంలోనైనా బంగారం లేదా వెండిని ఇంట్లో ఉంచుకోవడానికి ఎలాంటి చట్టపరమైన ఇబ్బంది ఉండదు.
తాజావార్తలు
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
-
RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..