Islamabad blast: పాక్‌లో ఎమర్జెన్సీ.. ఇస్లామాబాద్ భారీ పేలుడు.. 70 మందికి పైగా మృతి..
- ఇస్లామాబాద్‌లో భారీ ఆత్మాహుతి దాడి..
- 15 మందికి పైగా మృతి, 80 మందికి గాయాలు..
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
- పాక్ రాజధానిలో ఎమర్జెన్సీ విధింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Islamabad blast: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఒక ప్రార్థనా మందిరం లోపల జరిగిన ఆత్మాహుతి దాడిలో 24 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. 160 మందికి పైగా గాయపడ్డారు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. నగరంలోని షెహజాద్ టౌన్ ప్రాంతంలో ఉన్న తర్లై ఇమామ్‌బర్గా వద్ద ఈ పేలుడు సంభవించింది. శుక్రవారం మధ్యామ్నం షియా ప్రార్థనా మందిర ప్రధాన ద్వారా వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది.
Read Also: Toxic Telugu Rights: దిల్ రాజు చేతికి ‘టాక్సిక్’.. తెలుగు రైట్స్‌తో యశ్ సృష్టించిన సెన్సేషన్ ఇదే!
Also Read
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- Pakistan: పాకిస్తాన్‌ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్‌రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
- Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్‌కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
- China halts J10CE Delivery: భారత్ రఫేల్‌పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
భారీ దాడిలో ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. బాంబర్ ను ముందుగా ద్వారాల వద్దే సెక్యూరిటీ అధికారులు నిలిపేశారు. మెయిన్ ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడని చెప్పారు. ఒక వేళ ప్రధాన ప్రార్థనా స్థలంలో పేలుడు జరిగితే భారీ సంఖ్యలో భక్తులు మరణించేవారని చెబుతున్నారు.
భక్తులు బయటకు వస్తున్న మసయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రతతో ప్రార్థనా మందిరం ప్రవేశ ద్వారం పూర్తిగా ధ్వంసమవ్వగా, చుట్టు పక్కల భవనాల కిటికీలు పగిలిపోయాయి. రోడ్డలపై శిథిలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడిన వారిని పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ , పాలిక్లినిక్ ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లో ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇది. గతేడాది నవంబర్ 11,2025లో జిల్లా కోర్టు సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగి 12 మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్‌మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్‌పై కేంద్రం ఫోకస్
-
Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
-
LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!