Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Isis Plot Foiled In America Young Man Arrested

US: అమెరికాలో ఐసిస్ భారీ కుట్ర భగ్నం.. యువకుడు అరెస్ట్

Published Date :January 3, 2026 , 8:36 am
By Suresh Maddala
  • అమెరికాలో ఐసిస్ కుట్ర భగ్నం
  • న్యూఇయర్ వేడుకల్లో దాడులకు కుట్ర
  • ఐసిస్ ప్రేరేపిత యువకుడు అరెస్ట్
US: అమెరికాలో ఐసిస్ భారీ కుట్ర భగ్నం.. యువకుడు అరెస్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

అగ్ర రాజ్యం అమెరికాలో న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఐఎస్ఐఎస్ ప్రేరేపిత కుట్రను ఎఫ్‌బీఐ భగ్నం చేసింది. నార్త్ కరోలినాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దాడులకు పాల్పడాలని ఐసిస్ కుట్ర చేసినట్లుగా అధికారులు గుర్తించారు. 18 ఏళ్ల క్రిస్టియన్ స్టర్డివాంట్‌ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Nepal: నేపాల్‌లో తప్పిన విమాన ప్రమాదం.. రన్‌వే‌ను దాటుకుని..!

Also Read

  • OPEC+ : పెట్రోల్.. డీజిల్ ఉత్పత్తిపై ఒపెక్+ కీలక నిర్ణయం!
  • Donald Trump: జర్మనీకి డబుల్ షాక్ ఇచ్చిన ట్రంప్..
  • AI Viral Story: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి వెయిటర్‌‌గా.. ఏఐ దెబ్బకు తలకిందులైన జీవితం..
  • Princess Amalia, Alexia: డచ్ యువరాణులు అలెక్సియా-అమాలియా హత్యకు నాజీ కుట్ర..

ఈ కుట్రను ఎఫ్‌బీఐ భగ్నం చేసిందని యూఎస్ డీవోజే తెలిపింది. ప్రస్తుతం కస్టడీలో యువకుడిని విచారిస్తున్నారు. అతడి దగ్గర నుంచి చేతితో రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న మేటర్ ప్రకారం విచారిస్తున్నారు. కత్తి, సుత్తి దాడులకు ప్లాన్ చేసినట్లుగా డీఓజే పేర్కొంది. రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడాలని భావించినట్లుగా అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Priyanka Gandhi: ప్రియాంకాగాంధీ కుమారుడి నిశ్చితార్థం ఫొటోలు వైరల్

నిందితుడు క్రిస్టియన్ స్టర్డివాంట్ నార్త్ కరోలినాలోని మింట్ హిల్స్ వాసి. ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆన్‌లైన్‌లో నిత్యం రహస్యంగా మంతనాలు జరిపినట్లుగా అధికారులు కనిపెట్టారు. డిసెంబర్ 18న ఐసిస్ నుంచి దాడులకు సంబంధించిన సంకేతాలు అందినట్లుగా అధికారులు కనుగొన్నారు.

చేతితో రాసిన నోట్‌ ప్రకారం దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు. జనవరి 7 వరకు కస్టడీలో అధికారులు విచారించనున్నారు. నోట్‌లో దాదాపు 20 మంది వరకు కత్తితో పొడవాలని కుట్ర పన్నినట్లుగా సమాచారం. దాడి అనంతరం ‘అమరవీరుడు’గా చనిపోవాలని లేఖలో రాసి ఉంది. ఇక సోదాల్లో రెండు కత్తులు, సుత్తులు స్వాధీనం చేసుకున్నారు. భారీ కుట్రను భగ్నం చేయడంతో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ అధికారులను అభినందించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • FBI
  • Isis inspired
  • ISIS plot foiled
  • New Year

తాజావార్తలు

  • Egg Biryani Recipe: 10 నిమిషాల్లోనే కుక్కర్ లో ఎగ్ బిర్యానీ.. ఇలా చేస్తే టెస్ట్ అదుర్స్..!

  • Vinesh Phogat: బ్రిజ్ భూషణ్‌ బాధితుల్లో నేను కూడా ఒకరిని.. మౌనం వీడి రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన ప్రకటన!

  • AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..

  • SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై పాట్ కమిన్స్ తీవ్ర ఆవేదన.. దాని వల్లనే ఓడిపోయామంటూ..

  • OPEC+ : పెట్రోల్.. డీజిల్ ఉత్పత్తిపై ఒపెక్+ కీలక నిర్ణయం!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions