Iran Supreme Leader: కోమాలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్, ఒక కాలును కోల్పోయిన మోజ్తబా ఖమేనీ.!
- కోమాలో కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా..
- పాశ్చాత్య మీడియాలో కథనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Supreme Leader: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ తన తొలి ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తూనే ఉంటామని, వాటిని మూసేయాలని వార్నింగ్ ఇచ్చారు. తన శత్రువులపై ఒత్తిడి పెంచడానికి ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసే ఉంచాలని పేర్కొన్నాడు. అయితే, ఈ ప్రకటన వెలువడిన తర్వాత మరో వార్త అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారింది.
పాశ్చాత్య మీడియాలో కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నారని, ఒక కాలు కోల్పోయడని పేర్కొంది. టెహ్రాన్ వర్గాల ప్రకారం ‘‘ది సన్’’ నివేదించింది. యూకే మీడియా ప్రకారం.. వైమానిక దాడిలో గాయపడిన ఖమేనీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, అందులోని వర్గాల నుంచే ఈ సమాచారం వచ్చిందని తెలిపింది. మోజ్తామా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉందని, కడుపు లేదా కాలేయం కూడా తీవ్రంగా దెబ్బతిందని తెలిపింది. ఫిబ్రవరి 28న అప్పటి సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా జరిగిన వైమానిక దాడి సమయంలోనే, మోజ్తబా గాయపడ్డాడనే అనుమానాఅలు ఉన్నాయి.
Also Read
- Keir Starmer: బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు పదవీ గండం.. యూకేలో అసలేం జరుగుతోంది?
- Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
- Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్‌ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
- Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
Read Also: Iran War: ‘‘హార్ముజ్‌ను మూసే ఉంచాలి’’.. కొత్త సుప్రీం లీడర్ ఆదేశాలు..
ప్రస్తుతం, ఆయనను సినా యూనివర్సిటీ హాస్పిటల్‌లో ఇంటెన్సివ్ కేర్‌లో వైద్య చికిత్స అందిస్తున్నారని, భవనంలో ఒక భాగాన్ని సీజ్ చేశారని, సంఘటనా స్థలంలో భారీ సెక్యురిటీ ఉందని సోర్సెస్ చెబుతున్నాయి. మోజ్తబా చాలా సీరియస్‌గా ఉన్నారని, ఆస్పత్రిలోని ట్రామా టీంలోని వ్యక్తులు చెప్పినట్లుగా సమాచారం. ‘‘అతడి ఒకటి లేదా రెండు కాళ్లు పూర్తిగా కట్ అయ్యాయి. అతడి కాలేయం లేదా కడుపు చీలిపోయింది. అతను కోమాలో ఉన్నాడు’’ అని ది సన్ పేర్కొంది. దీనికి ముందు ఇరాన్ స్టేట్ మీడియా కూడా మోజ్తాబాను ‘‘గాయపడిన యుద్ధవీరుడు’’ అని పేర్కొనడం గమనార్హం. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ రెండు రోజుల క్రితం సినా ఆసుపత్రిని సందర్శించారని కూడా నివేదికలు చెబుతున్నాయి. కొత్త సుప్రీం లీడర్ సురక్షితంగా ఉన్నారని పెజెష్కియాన్ అన్నారు.
తాజావార్తలు
-
KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
-
Telangana Exhibitors : టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలకు అల్టిమేటం!
-
Keir Starmer: బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు పదవీ గండం.. యూకేలో అసలేం జరుగుతోంది?
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌లో మాస్టర్ మైండ్ అరెస్ట్.. లీక్ జరిగింది ఇలా..
-
Norovirus vs Hantavirus: నొప్పులు, వాంతులు, అలసట, తలనొప్పి.. కరోనా, నోరో కంటే డేంజర్? దడపుట్టిస్తోన్న హాంటా..!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!