Iran: ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలి.. ఇరాన్ వ్యాప్తంగా హిజ్బుల్లా చీఫ్ హత్యపై నిరసన..
- హిజ్బుల్లా చీఫ్ మరణంపై ఇరాన్‌లో మిన్నంటిన నిరసనలు..
- నస్రల్లా మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నినాదాలు..
- ఇరాన్ వ్యాప్తంగా ఇజ్రాయిల్..అమెరికాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లాని ఇజ్రాయిల్ హతం చేసింది. శుక్రవారం బీరూట్‌పై జరిగిన దాడుల్లో అతను చనిపోయాడు. ఈ ఘటన మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల్ని పెంచింది. హిజ్బుల్లాకు బలమైన మద్దతుదారుగా ఉన్న ఇరాన్, ఈ హత్యని ఖండించింది. ఇరాన్ వ్యాప్తంగా నస్రల్లా మరణానికి నిరసన తెలుపుతూ వేలాది మంది ప్రజలు రోడ్డు పైకి వచ్చారు. రాజధాని టెహ్రాన్‌లో భారీ ఎత్తున ప్రజలు వీధుల్లోకి చేరారు. ఇజ్రాయిల్‌పై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని ఇరానియన్లు శనివారం డిమాండ్ చేశారు.
Read Also: Israel-Lebanon Tention: ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సీనియర్ మిలిటరీ జనరల్ మృతి..
Also Read
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Hamas Crypto Funding: హమాస్‌కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్‌వర్క్‌పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
టెహ్రాన్‌లోని పాలస్తీనా స్వ్కేర్‌లో శుక్రవారం రాత్రి నిరసనలు ప్రారంభమయ్యాయి.”రివెంజ్,” “డౌన్ విత్ ఇజ్రాయెల్” , “డౌన్ విత్ ది యుఎస్” అంటూ నినాదాలు చేశారు. నిరసన సమయంలో కొంత మంది గన్స్ కూడా చేతపట్టారు. నిరసనాకారులు పాలస్తీనా, హిజ్బుల్లా జెండాలను ఊపుతూ, నస్రల్లా ఫోటోలతో ప్రదర్శన చేశారు. ఇజ్రాయిల్, అమెరికా జెండాలను కాల్చి వేశారు. పాలస్తీనాలో జియోనిస్ట్ పాలన, అనాగరిక నేరాలను ఖండించడానికి పౌరులు వీధుల్లోకి రావాలని ఇరాన్ అధికారులు పిలుపునిచ్చారు.
సెమ్నాన్, కోమ్, కషన్, కెర్మాన్‌షా, షిరాజ్ మరియు బందర్ అబ్బాస్‌తో సహా ఇరాన్ నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. హౌతీ తిరుగుబాటుదారుల చేతిలో ఉన్న యెమెన్‌లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ముస్లింలకు పక్షాన నిలవాలని, ఇజ్రాయిల్‌ని ఎదుర్కోవాలని మిడిల్ ఈస్ట్ దేశాలకు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!