Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- గుడ్ న్యూస్ చెప్పిన ఇరాన్..
- 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుందని హామీ..
- ఏ దేశ జోక్యం ఉండొద్దని కండీషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: హార్ముజ్ జలసంధి త్వరలో తెరుచుకుంటుందని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందంలో ఇది కూడా భాగమే అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అన్నారు. హార్ముజ్ జలసంధి రాబోయే 30 రోజుల్లో తిరిగి తెరుచుకుంటుందని, యుద్ధానికి ముందున్న స్థితికి వస్తుందని చెప్పారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఆ దేశ విదేశాంగ మంత్రి ఫువాద్ హుస్సేన్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో అరాఘ్చీ ఈ వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్‌లో ఏర్పాటు చేసిన అడ్డంకుల్ని ఇరాన్ తొలగిస్తుందని చెప్పారు. హార్ముజ్ పూర్తిగా ఇరాన్ ఏర్పాటు చేసిన వ్యవస్థ కిందే పనిచేస్తుందని స్పష్టం చేశారు.
హార్ముజ్‌పై ఆధిపత్యం ఇరాన్‌దే అని, మరే సంస్థకు, ఏ దేశానికి కూడా ఇందులో బాధ్యత లేదని చెప్పారు. ఏదైనా దేశం జోక్యం చేసుకోవాలని చూస్తే మళ్లీ హార్ముజ్ ఓపెన్ ఆలస్యం అవుతుందని, ఈ ప్రాంతంలో మరింత ఉద్రిక్తల్ని పెంచుతుందని వార్నింగ్ ఇచ్చారు. లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడుల గురించి మాట్లాడుతూ.. ఒప్పందంలోని ఆర్టికల్ 1 ప్రకారం, లెబనాన్‌తో సహా అన్ని రంగాలలో శత్రుత్వం ముగియాలని చెప్పారు. అయినప్పటికీ, ఇజ్రాయిల్ దాడులు చేయడంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ దాడుల్ని ఆపడం అమెరికా బాద్య అని అరాఘ్చీ స్పష్టం చేశారు.
Also Read
- Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్‌కు అమెరికా బ్రేక్!
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
తాజావార్తలు
-
Imam ul Haq Ban: గాయం అంటూ నాటకాలు.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై రెండేళ్ల నిషేధం!
-
Irumudi Nizam : నైజాంలో ‘ఇరుముడి’ విధ్వంసం.. 13రోజుల్లో రూ. 75 కోట్ల గ్రాస్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్‌బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!